చిత్రపరిశ్రమలో హీరోయిన్స్ ఎప్పుడు ఎలాంటి పరిస్థితులను ఫేస్ చేయాల్సి వస్తుందో ఎప్పుడూ ఊహించలేరు. ఎందుకంటే.. తొంబై తొమ్మిది పాజిటివ్స్ ఉన్నా.. జరిగిన ఒకే ఒక్క నెగటివ్ పైనే అందరి ఫోకస్ పడుతుంది. సో.. ఎప్పటికప్పుడు హీరోయిన్స్ అన్ని విషయాలలో జాగ్రత్త పడాల్సి ఉంటుంది. సోషల్ మీడియా వచ్చాక హీరోయిన్స్ అందాలను భూతద్దం పెట్టినట్లుగా జూమ్ చేసి మరీ పోస్టులు పెడుతున్నారని.. అలాంటివి పట్టించుకోకుండా ఉంటే మనశ్శాంతిగా ఉండలేమని అంటోంది గ్లామర్ బ్యూటీ వాణి భోజన్.
సినిమా ఇండస్ట్రీలో సహజీవనం అనేది చాలా కామన్ థింగ్ అయిపోయింది. పెళ్ళి తర్వాత భాగస్వామి అర్ధం చేసుకోకపోతే వదిలేయడం బాగోదు కాబట్టి.. పెళ్ళికి ముందే సహజీవనం చేసి అర్ధం చేసేసుకుంటున్నారు. నచ్చకపోతే టాటా బై బై చెప్పేస్తున్నారు. నచ్చితే కలిసి ఏడడుగులు వేస్తున్నారు నయనతార, విగ్నేష్ శివన్ లలాగా. సరే ఈ మూణ్ణాళ్ల ముచ్చట పక్కన పెడితే మేల్ భాగస్వామితో కష్టమే అమ్మాయిలకి. అందులోనూ గ్లామర్ ఫీల్డ్ లో మరీ ఘోరంస్ అండోయ్. ప్రేమ ఎక్కడ ఉంటే […]
సినీ ఇండస్ట్రీలో హీరోయిన్స్ గ్లామర్ షో చేయడమనేది మామూలే. కొందరు హీరోయిన్స్ గ్లామర్ విషయంలో ఎటువంటి షో చేయకపోయినా, ఇంకొందరు గ్లామర్ తో తెగ హడావిడి చేస్తుంటారు. అయితే.. ఫోటోషూట్స్, సినిమాలో కథ డిమాండ్ పరంగా అందాలను షో చేయడం ఓకే.. కానీ, అవకాశాల కోసమే ఈ గ్లామర్ షో అంతా! అంటే మాత్రం ఖచ్చితంగా చర్చనీయాంశంగా మారుతుంది. ఇండస్ట్రీలో గ్లామర్ షోతో ఆకట్టుకుంటున్న హీరోయిన్స్ ఎంతోమంది ఉన్నారు. ఈ క్రమంలో తాజాగా మరో గ్లామరస్ బ్యూటీ […]