వంగవీటి రాధా కృష్ణ పెళ్లి ఫిక్స్ అయ్యిందంటూ ప్రచారం ఊపందుకుంది. త్వరలోనే ఎంగేజ్ మెంట్ జరుపుకోనున్నారని తెలుస్తోంది. రాజకీయ కుటుంబానికి చెందిన యువతిని పెళ్లి చేసుకోనున్నట్లు చెబుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఏపీ రాజకీయాల్లో రెండు శక్తివంతమైన రాజకీయ కుటుంబాలకు చెందిన ఇద్దరు వారసులు భేటీ కావడం ఆసక్తికరంగా మారింది. ఈ భేటీపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చెరగని ముద్ర వేసిన వంగవీటి మోహన రంగా, పరిటాల రవి వారసులు.. రాధా, శ్రీరామ్ భేటీ కావడం రాజకీయవర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది. ఆదివారం వంగవీటి రాధాకృష్ణ, పరిటాల శ్రీరామ్ భేటీ కావడంపై ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. రాష్ట్రంలో […]
Nadendla Manohar Meets Vangaveeti Radha Krishna: వంగవీటి రాధా మళ్ళీ పార్టీ మారుతున్నారా? అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్లు వంగవీటి రాధ పార్టీ మార్పుపై మూడేళ్ళుగా అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వంగవీటి రాధ క్లోజ్ ఫ్రెండ్స్ అయిన వల్లభనేని వంశి, కొడాలి నాని ఆయనను వైసీపీలోకి రావాలని పదే పదే కోరుతున్నట్లు ప్రచారం జరిగింది. వీళ్ల ముగ్గురు ఎప్పుడు కలసినా రాధ పార్టీ మారుతున్నారంటూ ప్రచారం మొదలయ్యేది. అయితే వైసీపీ నుంచి బయటకు […]
దేశవ్యాప్తంగా కరోనా మహమ్మారి ఉధృతి కొనసాగుతూనే ఉంది. రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతుండటం భయాందోళనలకు గురిచేస్తున్నది. ముఖ్యంగా కరోనా ప్రభావం ఎక్కువగా సినీ, రాజకీయ ప్రముఖులపై చూపిస్తుంది. ఇప్పటికే పలువురు నేతలు కరోనా భారిన పడ్డారు. తాజాగా టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ కరోనా బారినపడ్డారు. స్వల్ప లక్షణాలతో టెస్టులు చేయించుకున్న ఆయనకు పాజిటివ్ ఉన్నట్టు వైద్యులు ధృవీకరించారు. దీంతో ఆయన హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నాడు. ఇది చదవండి : మంత్రి […]