తెలంగాణ వనపర్తి జిల్లాలో కేజీబీవీలో కలుషిత ఆహారం కలకలం రేపింది. సుమారు 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురైయ్యారు. వారిని సమీప ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
బలగం సినిమాను చూసిన ప్రతి ఒక్కరు కళ్లు చెమర్చకుండా ఉండలేరు. గ్రామీణ ప్రాంత వాసుల తీరు, తెన్నులను సినిమాలో చక్కగా చూపించారు. కేవలం గ్రామీణ ప్రజలే కాకుండా నగర, పట్టణ వాసులు కూడా ఈ సినిమాను తిలకించి భావోద్వేగాలకు గురవుతున్నారు. ఈ సినిమాతో అనేక కుటుంబాలు కూడా కలిశాయి. తాజాగా ..
అనారోగ్య సమస్యలు ఉండటం లేదూ కానీ హార్ట్ ఎటాక్ బలి తీసుకుంటుంది. ఎవ్వరూ ఊహించని విధంగా అనేక మంది దీని బారిన పడుతున్నారు. గుండె పోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా మరో మహిళ హార్ట్ ఎటాక్ కారణంగా మరణించింది.
మద్యానికి బానిసైన కొందరు జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకుని కుటుంబానికి తీరని శోకాన్ని మిగులుస్తున్నారు. తాజాగా అలాంటి మరో ఘటన చోటుచేసుకుంది. మద్యం తాగేందుకు భార్య డబ్బులు ఇవ్వలేదని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు.
ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్ని వర్షాలు ముంచెత్తిన సంగతి మనకు తెలిసిందే. దాంతో ఊరూ.. వాడ.. అన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. దాంతో చాలా వరకు విష ప్రాణులు ఆ వరదల్లో ఊర్లల్లోకి, పొలాల్లోకి కొట్టుకొచ్చిన సంఘటనలు మనం చాలానే చూశాం. తాజాగా అలాంటి భారీ ప్రాణే పొల్లాల్లో కనిపించిన సంఘటన వనపర్తి జిల్లాల్లో చోటు చేసుకుంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. అది వనపర్తి జిల్లా అమరచింత మండలం ఈర్లదిన్నెలో ఓ […]
సివిల్స్ లో ప్రతిభ కనబరిచిన వారిలో అత్యధిక మంది పెట్టి పుట్టన వాళ్లేం కాదు. ఐదు రూపాయలకి టీ అమ్ముకునే చాయ్ వాల నుంచి మధ్యతరగతి కుటుంబాల్లో పుట్టుకొచ్చిన వారే. అలాంటి వారు ఎందరో ఉన్నారు. మరికొందరు లక్షల జీతాన్ని కాదని.. లక్ష్యం కోసం, సమాజా సేవ కోసం సివిల్స్ వైపు అడుగులు వేసి.. విజయం సాధిస్తారు. అలాంటి వారిలో అన్వేషా రెడ్డి ఒకరు. యూపీఎస్సీ విడుదల చేసిన సివిల్స్-2016 ఫలితాల్లో జాతీయ స్థాయిలో 80 వ […]
ప్రియుడితో వ్యవహారాన్ని నడిపిస్తూ చివరికి అడ్డొచ్చిన భర్తను కూడా అంతం చేయాడానికి వెనకాడటం లేదు నేటి కాలం మహిళలు. ఇటీవల అనకాపల్లిలో కాబోయే భర్తను సర్ ప్రైజ్ పేరుతో అతడి గొంతు కోసిన ఘటన రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఇక ఈ ఘటన మరువకముందే ఇలాంటిది మరొకటి చోటు చేసుకుంది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే.. వనపర్తిలోని గాంధీనగర్‌కు చెందిన […]