రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పాల్వంచ కుటుంబం ఆత్మహత్య ఘటనలో ఆరోపణలు ఎదర్కొంటున్న వనమా రాఘవేంద్రకు భారీ షాక్ తగిలింది. అతడిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. రాఘవపై వస్తున్న ఆరోపణలో నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ సస్పెన్షన్ తక్షణమే అమ్మల్లోకి వచ్చినట్లు టీఆర్‌ఎస్ వర్గాలు పేర్కొన్నాయి. ఇది కూడా చదవండి: కుటుంబం ఆత్మహత్య కేసులో మలుపు.. సూసైడ్ నోట్ లో ఎమ్మెల్యే కొడుకు ఉమ్మడి ఖమ్మం జిల్లా పాల్వంచచు […]
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాతపాల్వంచలో చోటు చేసుకున్న దారుణం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ సంచలనం సృష్టించింది. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు కుమారుడు వనమా రాఘవేంద్ర అలియాస్ రాఘవ వేధింపులు భరించలేక మండిగ నాగ రామకృష్ణ కుటుంబం సామూహిక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆస్తి వివాదం పరిష్కరానికి గాను ఏకంగా భాధితుడి భార్యను పణంగా పెట్టమన్న రాఘవ మాటలకు సభ్య సమాజం సిగ్గుతో తలదించుకుంది. తాను మరణించినా.. రాఘవ తన భార్య, పిల్లలను వదలడని […]
భద్రాద్రి కొత్తగూడెం– పాల్వంచలో ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపుతోంది. ఒంటిపై పెట్రోల్ పోసుకుని, ఆ తరువాత గ్యాస్ లీక్ చేసి మంటలు అంటించుకుని కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనం రేపింది. ఈ విషాదకర ఘటనలో మొండిగ రామకృష్ణ, అతని భార్య శ్రీలక్ష్మి, కూతురు సాహిత్య ప్రాణాలు కోల్పోయారు. మరో కూతురు సాహితి సుమారు 60 శాతం గాయాలతో కొత్తగూడెం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. రామకృష్ణ కుటుంబం అప్పుల బాధ తట్టుకోలేకే, ఓ పథకం […]