ఇండస్ట్రీలో మొదటిసారి కలిసి పనిచేసిన హీరో, దర్శకులు.. సినిమా సక్సెస్ అయితే కలిసి రెండో సినిమా చేయడం రెగ్యులర్ గా కాకపోయినా.. అప్పుడప్పుడు చూస్తూనే ఉంటాం. ప్రస్తుతం కోలీవుడ్ స్టార్ దళపతి విజయ్ కి సంబంధించి ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తోంది.
ఒకప్పుడు హీరోల గురించి విమర్శించాలన్నా, ట్రోల్ చేయాలన్నా సరే అది ఇద్దరూ లేదా ముగ్గురు వ్యక్తుల మధ్య మాటల వరకు మాత్రమే ఉండేది. ప్రస్తుతం టెక్నాలజీ కల్చర్ బాగా పెరిగిపోయింది కాబట్టి.. తమకు సినిమా గురించి ఏదనిపిస్తే అది సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఒకవేళ మూవీ టీమ్ కు ఈ విషయం తెలిస్తే బాధపడతారు లాంటి విషయాల్ని అస్సలు పట్టించుకోవడం లేదు. ఇప్పుడు అలాంటిదే జరిగింది. ‘వారసుడు’ సినిమాను కొందరు ట్రోలర్స్.. సీరియల్ లో పోల్చారు. […]
దళపతి విజయ్ హీరోగా నటించిన సినిమా ‘వారిసు’. సంక్రాంతి కానుకగా తమిళంతో పాటు తెలుగులోనూ ఒకేసారి రిలీజ్ కావాల్సి ఉంది. కానీ పలు కారణాల వల్ల మన దగ్గర విడుదల తేదీ మారింది. ఇక జనవరి 11న తమిళనాడులో థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం.. మిక్స్ డ్ టాక్ తెచ్చుకుంది. ఫ్యాన్స్ ఆహా ఓహో అంటున్నారు గానీ నార్మల్ ఆడియెన్స్ మాత్రం యావరేజ్ అని చెబుతున్నారు. ఇలా టాక్ ఏదైనప్పటికీ.. కలెక్షన్స్ విషయంలో మాత్రం విజయ్ తగ్గేదే […]
నార్మల్ టైంలో సినిమాల రిలీజ్ అంటే ఓ మాదిరిగా ఉంటుంది. కానీ సంక్రాంతికి రిలీజ్ అంటే మాత్రం ఆయా చిత్రాలపై ఓ రకమైన ఎక్స్ పెక్టేషన్స్ కచ్చితంగా ఉంటాయి. అందుకే తెలుగులో కావొచ్చు, తమిళంలో కావొచ్చు స్టార్ హీరోలు.. తమ మూవీస్ ని ఈ పండక్కి రిలీజ్ చేసేలా ప్లాన్ చేసుకుంటారు. అలా ఈ ఏడాది తెలుగులో చిరు ‘వాల్తేరు వీరయ్య’, బాలయ్య ‘వీరసింహారెడ్డి’గా వచ్చేస్తున్నారు. ఇక తమిళంలో అజిత్ ‘తునివు'(తెలుగులో తెగింపు) సినిమా థియేటర్లలోకి వచ్చేసింది. […]
గత కొంత కాలంగా వివాదాల నడుమ.. ప్రేక్షకుల నోళ్లల్లో నానుతున్న సినిమా ఏదైనా ఉందా అంటే? అది దళపతి విజయ్ హీరోగా నటించిన ‘వారసుడు’ మూవీ అనే చెప్తారు అందరు. ఓవైపు థియేటర్ల విషయంలో నిర్మాత దిల్ రాజు వ్యాఖ్యలు, మరో వైపు విజయ్-అజిత్ ఫ్యాన్స్ మధ్య మాటల వార్ మెుదలగు అంశాలతో వారసుడు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపథ్యంలోనే తాజాగా చెన్నైలోని నెహ్రూ ఇండోర్ స్టేడియంలో ఆడియో రిలీజ్ వేడుకను […]
సాధారణంగా ఇండస్ట్రీలో పండగలకు ఉండే క్రేజే వేరు. టాలీవుడ్ హీరోలకు పండగలు అంటే చాలా సెంటిమెంట్ కూడా. పలానా ఫెస్టివల్ రోజు ప్రేక్షకుల ముందుకు వస్తే ఆ సినిమా హిట్ అని వారి నమ్మకం. ప్రస్తుతం అలాంటి వాతావరణమే నెలకొంది టాలీవుడ్ లో. సంక్రాంతి బరిలో దిగడానికి బడాబడా హీరోలు సిద్ధంగా ఉన్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీర సింహారెడ్డి’ లతో పాటుగా మరికొన్ని చిత్రాలు థియేటర్లలో సందడి […]
తమ అభిమాన హీరోకి సంబంధించి ఏ చిన్న అప్ డేట్ వచ్చినా ఫ్యాన్స్ ఖచ్చితంగా ఫాలో అవుతుంటారు. సోషల్ మాద్యమాలు వచ్చిన తర్వాత స్టార్ హీరో, హీరోయిన్లు ఫ్యాన్స్ తో తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేస్తున్నారు. ఇలా ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెంచుకుంటున్నారు. ఇటీవల స్టార్లకు సంబంధించిన రేర్ ఫోటోలు, వీడియోలు సోషల్ మాద్యమాల్లో షేరు చేయడం కామన్ అయ్యింది. అలాంటివి కనిపిస్తే చాలు ఫ్యాన్స్ క్షణాల్లో వైరల్ చేస్తుంటారు. తాజాగా ఓ స్టార్ […]
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో వంశీ పైడిపల్లి ఒకరు. విభిన్నమైన సినిమాలను తెరకెక్కిస్తూ.. ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాందించారు. “మున్నా” సినిమాతో దర్శకుడిగా పరిచయమైన వంశీ.. బృందావనం, ఎవడు, ఊపిరి వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఈ క్రమంలో ఈ శుక్రవారం వంశీ పైడిపల్లి పుట్టినరోజు. టాలీవుడ్ సినీ ప్రముఖులు వంశీకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సైతం వంశీ పైడిపల్లి బర్త్ డే విషెష్ తెలిపారు. […]
తెలంగాణ ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావుతో తమిళ సినీనటుడు దళపతి విజయ్ ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. అయితే.. మీడియాకు సమాచారం లేకుండా హీరో విజయ్ ప్రగతి భవన్ లో ప్రత్యక్షం కావడం సర్వత్రా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సీఎం కేసీఆర్ తో విజయ్ దాదాపు 10 నిమిషాలకు పైగా భేటి అయ్యినట్లు తెలుస్తుంది. సీఎంని కలవడానికి ప్రగతి భవన్ చేరుకున్న విజయ్ ని కేసీఆర్ ఆహ్వానించి శాలువాతో సత్కరించారు. అదేవిధంగా […]
ఫిల్మ్ డెస్క్- గోవాలో సర్కారు వారి పాట సినిమా టీం బాగా ఎంజాయ్ చేస్తోంది. అందులోను సూపర్ స్టార్ మహేష్ బాబు కుటుంబం, ఈ సినిమా డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఫ్యామిలీ గోవాలో జాలీగా గడిపారు. సరిగ్గా పదిహేను రోజుల క్రితం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో మహేష్ బాబు అండ్ వంశీ పైడిపల్లి ఫ్యామిలీస్ తో సహా గోవా వెళ్లారు. గోవాలో మహేశ్ బాబు తాజా సినిమా సర్కారు వారి పాట షూటింగ్ అవుతుండటంతో పనిలో […]