కృష్ణా జిల్లా గన్నవరంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వంశీ వర్గీయులు, టీడీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. మరీ ముఖ్యంగా అధికార వైసీపీ పార్టీ నేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే నెల్లూరు నేతల పంచాయతీతో అధిష్టానం పెద్దలు తలలు పట్టుకుంటుండగా.. తాజాగా గన్నవరంలో వైసీపీ నేతల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై.. గన్నవరం ఆ నియోజకవర్గపు వైసీపీ నేతలు యార్లగడ్డ వెంకటరావు, దుట్టా రామచంద్రరావులు ఇద్దరూ ఆగ్రహంతో ఉన్నారు. వంశీ పార్టీలోకి రావటాన్ని […]
మనుషుల ఎమోషన్స్‌ని వాడుకోవడం.. వాటిని క్యాష్ చేసుకోవడంలో చంద్రబాబు నాయుడు దిట్ట అంటూ గన్నవరం ఎమ్మెల్యే, టీడీపీ రెబల్ నేత వల్లభనేని వంశీ సంచలన ఆరోపణలు చేశారు. ఓ ప్రైవేట్ ఛానెల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో వల్లభనేని పలు అంశాలపై స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు.. జూనియర్ ఎన్టీఆర్‌ని పార్టీ కోసం పనిచేయించుకొని.. ఆ తర్వాత దూరం పెట్టారని వంశీ ఆరోపించారు. జూనియర్ ఎన్టీఆర్, కొడాలి నానితో తనకున్న అనుబంధం, సీనియర్ ఎన్టీఆర్‌పై అభిమానం, 1995 టీడీపీ సంక్షోభం […]
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటున్న వల్లభనేని వంశీ తాజా రాజకీయ పరిస్థితులపై మాట్లాడారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చినంత మాత్రాన ఎన్టీఆర్ విలువ తగ్గినట్లు కాదని ఆయన అన్నారు. వైఎస్ఆర్, ఎన్టీఆర్ చాలా పెద్ద లీడర్లు అని ఆయన వ్యాఖ్యానించారు. ఇక జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రస్తావిస్తూ.. తారక్ ని టీడీపీ వాడుకుని వదిలేసిందని అన్నారు. 2009లో జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ ప్రచారానికి వెళ్లారని, కెరీర్ ని పణంగా పెట్టి పాతికేళ్ల […]
ఆంధ్రప్రదేశ్ లో గత కొంత కాలంగా యన్టీఆర్ వర్శిటీపై రగడ కొనసాగుతుంది. ఈ విషయంలో అధికార, ప్రతిపక్ష నేతల మధ్య మాటల యుద్దం నడుస్తున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇప్పుడు తెరపైకి మరోసారి అమరావతి రాజధాని అంశం పై పెద్ద ఎత్తున మాటల యుద్దం కొనసాగుతుంది. ఈ విషయంలో జూనియర్ యన్టీఆర్ ఎందుకు స్పందించడం లేదని విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీనిపై ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడారు. జూనియర్ యన్టీఆర్ కి ఎంతో కష్టపడి […]
సినీ హీరోలు, రాజకీయ నేతలకు సంబంధించిన విషయాలను తెలుసుకోవాలని వారి అభిమానులు ఎప్పుడు ఆసక్తి ఎదురు చూస్తుంటారు. చాలా మంది హీరోలు, రాజకీయ నేతలు గతంలో ఎంతో సన్నిహితంగా మెలిగిన ఫోటోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ప్రత్యక్షమవుతుంటాయి. అలానే తాజాగా యంగ్ టైగర్ యన్టీఆర్, మాజీ మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సంబంధించిన ఓ పాత ఫోటో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ప్రస్తుతం వీరు ముగ్గురు ఉన్న పరిస్థితుల కారణంగా […]
కరోనా అంటే సామాన్యుల నుంచి సెలబ్రెటీల వరకు వెన్నుల్లో వణుకు పుడుతుంది. కరోనా మహమ్మారి ఎవ్వరినీ వదలడం లేదు.. ఇప్పటికే కరోనా బారిన కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, వివిధ పార్టీల నేతలు, అధికారులు, ఉద్యోగులు.. ఇలా వేలాది మందికి కోవిడ్ సోకింది.. అందులో కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారు. తాజాగా ఏపిలో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలు కరోనా భారిన పడ్డారు. వివరాల్లోకి వెళితే.. గత కొన్ని రోజులుగా దేశవ్యాప్తంగా […]
ఏపీ రాజకీయాల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నారు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. టీడీపీ నుంచి గెలిచిన ఆయన ప్రస్తుతం ఆ పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్నారు..అంతేకాదు, ఆ పార్టీ నేతలపై విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. ఎమ్మెల్యే వల్లభనేని వంశీ స్వల్ప అనారోగ్యానికి గురైనట్లు తెలుస్తుంది. దీంతో ఆయనను పంజాబ్ మొహాలీలోని ఓ హాస్పిటల్ కి తరలించి చికిత్స అందిస్తున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం బాగానే ఉందని.. భయపడాల్సిన అవసరం ఏమీ లేదని డాక్టర్లు […]
Lokesh: టెన్త్ విద్యార్థులతో టీడీపీ నేత, మాజీ మంత్రి నారా లోకేశ్ బాబు నిర్వహించిన జూమ్ మీటింగ్ రసాభాసగా మారింది. ఈ జూమ్ మీటింగ్‌లోకి కొందరు వైసీపీ నేతలు సడెన్ ఎంట్రీ ఇవ్వటంతో గందరగోళం నెలకొంది. గురువారం లోకేశ్ కొందరు టెన్త్ విద్యార్థులతో జూమ్ మీటింగ్ నిర్వహించారు. ఆన్‌లైన్ జూమ్ మీటింగ్‌లో పాల్గొన్న విద్యార్థులతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓ ఇద్దరు విద్యార్థుల ల్యాప్‌ట్యాప్‌లోంచి కొడాలి నాని, వల్లభనేని వంశీ జూమ్ మీటింగ్‌లోకి సడెన్ ఎంట్రీ […]
కృష్ణా జిల్లా గన్నవరం వైఎస్సార్‌సీపీ రాజకీయం ఆసక్తికరంగా మారింది. అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్య పోరు మరింత ముదురుతోంది. గత కొద్ది రోజులుగా గన్నవరం నియోజకవర్గంలో వైసీపీ నేతలు రెండు వర్గాలుగా చీలిపోవడంతో వివాదాలు ముదిరాయి. ఒకరిపై ఒకరు ఫిర్యాదులతో పాటు, పోలీసు కేసుల వరకు వెళ్లడంతో రెండు గ్రూపుల మధ్య సయోధ్య కుదిర్చేందుకు ఆ పార్టీ పెద్దలు చేసిన ప్రయత్నాలు కొలిక్కి రాలేదు. ఇక ఇప్పటికే ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, దుట్టా రామచంద్రరావుకు అధిష్టానం […]