ఇండస్ట్రీలో పెద్ద సినిమాల సందడి మొదలవుతోంది. చిన్న సినిమాల నుండి పెద్ద సినిమాల వరకు అన్ని థియేటర్లలో సందడి చేసేందుకు రెడీ అయిపోతున్నాయి. ఇప్పటికే సినిమాల రిలీజ్ డేట్స్ కూడా వచ్చేశాయి. అభిమాన స్టార్ల సినిమాలు డేట్స్ ప్రకటించేసరికి అభిమానులు కూడా ప్రిపేర్ అవుతున్నారు. అయితే.. ఫిబ్రవరి చివరి వారం నుండే తెలుగులో భారీ సినిమాల హవా స్టార్ట్ అవుతోంది. ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ ఒకేరోజు […]
థియేట్రికల్ రిలీజ్ సమయంలో సినిమాలు క్లాష్ అవ్వడం అనేది ఇండస్ట్రీలో చాలా కామన్. ఓ పెద్ద సినిమాతో పాటు మిగతావి చిన్న సినిమాలు వస్తే.. ఆ లెక్క వేరేలా ఉంటుంది. అటు ఫ్యాన్స్ లో, ఇటు మేకర్స్ లో టెన్షన్ తక్కువగా ఉంటుంది. కానీ ఓ స్టార్ హీరో సినిమాతో పాటు మరో స్టార్ హీరో సినిమా వస్తుందంటే మాత్రం ఖచ్చితంగా టెన్షన్ వేరే లెవెల్లో ఉంటుంది. ఈ ఫిబ్రవరి 25న మిగతా ఇండస్ట్రీల పరిస్థితి ఏమోగానీ […]
సౌత్ ఇండియన్ స్టార్ హీరోలలో ఒకరు అజిత్ కుమార్. పేరుకు తమిళ నటుడు అయినప్పటికీ, తెలుగులో కూడా అజిత్ కి ఫ్యాన్ బేస్ భారీగానే ఉంది. ప్రస్తుతం అజిత్.. వాలిమై అనే పవర్ ప్యాకడ్ యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి. దాదాపు ఏడాది కాలంగా వాలిమై చిత్రంకోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ మేకర్స్ అప్పుడప్పుడు కొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తూ […]
కనీసం ఫస్ట్ లుక్ రాకముందే వాలిమై సినిమా భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ప్రస్తుతం అజిత్ హెచ్.వినోద్ దర్శకత్వంలో ఈ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఎలా ఉండబోతుందో గాని అభిమానులు మాత్రం సోషల్ మీడియాలో ఛాన్స్ దొరికితే వాలిమై గురించి హంగామా చేసేస్తున్నారు. లాక్ డౌన్ సమయంలో వాలిమై చిత్రం నుండి ఎలాంటి అప్డేట్స్ లేకపోయినా అభిమానులు ఓ రేంజిలో అప్డేట్స్ కోసం ప్రపోసల్స్ తీసుకెళ్లారు. ఇటీవలే విదేశాల్లో క్రికెట్ గ్రౌండ్ లో కూడా […]