ప్రముఖ బాలీవుడ్ టీవీ నటి వైశాలి టక్కర్ మూడు నెలల క్రితం తన నివాసంలో ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈమె యే రిష్తా క్యా కెహ్లతా హై.. ససురాల్ సిమర్ కా సీరియల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకుంది. ఎంతో భవిష్యత్తు ఉన్న వైశాలి టక్కర్.. అక్టోబర్ 16, 2022న.. తన నివాసంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఆమె డెడ్ బాడీ దగ్గర 12 పేజీల సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యం అయ్యింది. ఈ […]
ఇటీవలే బుల్లితెర నటి వైశాలి టక్కర్(29) ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. మధ్యప్రదేశ్ లోని ఇండోర్ కు చెందిన ఈ బ్యూటీ తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో ఒక్కసారిగా ఇండస్ట్రీని షాక్ గురిచేసింది. వైశాలీ మరణ వార్త ఆమె అభిమాలను విషాదంలో ముంచింది. ‘ససురల్ సిమర్ కా’ అనే సీరియల్ ద్వారా వైశాలి మంచి గుర్తింపు సంపాదించింది. ఇండోర్ లోని తేతేజి నగర్ పోలీస్టేషన్ లో వైశాలి మరణంపై కేసు నమోదైంది. ఈక్రమంలోనే […]
కొద్దికాలంగా ఇండస్ట్రీలో వరుస విషాదాలు సినీ ప్రేక్షకులను, అభిమానులను కలవరపెడుతున్నాయి. ఇటీవల సినీ ప్రముఖుల మరణాలను మరవకముందే తాజాగా బుల్లితెర నటి వైశాలి టక్కర్ మృతిచెందిన వార్త అందరినీ విషాదంలో ముంచింది. ఇండోర్ కు చెందిన ఈ బ్యూటీ.. తన నివాసంలో ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఒక్కసారిగా టీవీ పరిశ్రమను షాక్ కి గురిచేసింది. అయితే.. ఇండోర్ లోని తేతేజి నగర్ పోలీసులు వైశాలి మరణంపై కేసు నమోదు చేశారు. ‘ససురల్ సిమర్ కా’ సీరియల్ ద్వారా […]