వడ్డే నవీన్.. తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు. ఓ పదేళ్ల క్రితం వరకు కూడా ఆయన టాలీవుడ్‌లో టాప్ హీరోగా ఉన్నారు. కుటుంబ కథా చిత్రాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాడు. మరీ ముఖ్యంగా ఆయన నటించిన పెళ్లి చిత్రం, ఆ సినిమా పాటలు ప్రేక్షకులును ఎంతో ఆకట్టుకున్నాయి. ఇక వడ్డే నవీన్ తండ్రి ప్రముఖ నిర్మాత వడ్డే రమేష్. సినిమాల మీద ఆసక్తితో ఇండస్ట్రీలోకి వచ్చిన వడ్డే నవీన్.. అనతి కాలంలోనే టాప్ హీరోగా ఎదిగారు. […]
సీనియర్ నటులు, మాజీ కేంద్రమంత్రి కృష్ణంరాజు మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పోస్ట్ కోవిడ్ తర్వాత వచ్చిన అనారోగ్య సమస్యల కారణంగా ఏఐజీ హాస్పిటల్ లో చేరిన కృష్ణంరాజు.. సెప్టెంబర్ 11న ఆదివారం తెల్లవారుజామున స్వర్గస్తులయ్యారు. ఆయన పార్థివ దేహాన్ని జూబ్లీహిల్స్ లో ఉన్న ఆయన నివాసానికి తరలించారు. సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్ధం ఇవాళ ఉంచి.. రేపు అంత్యక్రియలు నిర్వహిస్తారు. రేపు ఉదయం ఆయన పార్థివ […]
తెలుగు బుల్లి తెరపై బిగ్‌బాస్ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేరు. ఇప్పటి వరకు సక్సెస్‌ఫుల్‌గా ఐదు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ బిగ్ రియాల్టీ షో… సీజన్ సీజన్‌కి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. అయితే ఇదే ఉత్సాహంతో ఓటీటీలోకి తీసుకొచ్చిన ‘బిగ్‌బాస్ నాన్‌స్టాప్’ మాత్రం అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఆశించిన స్థాయిలో ప్రేక్షకుల ఆదరణ పొందలేకపోయింది. ఏది ఏమైనప్పటికి.. త్వరలోనే ఆరో సీజన్‌ని ప్రారంభించి, ఆ లోటుని తీర్చుకోవాలని భావిస్తున్నారు బిగ్‌బాస్ నిర్వాహకులు. […]
ఫిల్మ్ డెస్క్- ప్రతి సోమవారం ఈటీవీలో వచ్చే ఆలీతో సరదాగా కార్యక్రమానికి ఎంతో క్రేజ్ ఉంది. ప్రముఖ నటుడు ఆలి, సినీ రంగానికి చెందిన ప్రముఖులను సరదాగా ఇంటర్వూ చేస్తుంటారు. ముఖ్యంగా తెరమరుగైన నటీనటులను, సాంకేతిక నిపుణులను ఈ షోకు రప్పిస్తున్నారు ఆలి. దీంతో చాలా మంది ఆలితో సరదాగా షోకి అభిమానులుగా మారారు. ఐతే ఈ కార్యక్రమానికి తమ అభిమాన నటీనటులను పిలవాలని ఫ్యాన్స్ ఆలికి విజ్ఞప్తి చేస్తుంటారు. ఒక్కో సందర్బంలో డిమాండ్ కూడా చేస్తుంటారు […]