దేశంలో ఈమధ్య సైలెంట్ హార్ట్ ఎటాక్స్ పెరిగిపోయాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ కేసులు పెరిగిపోయాయి. వ్యాక్సిన్ వల్లే గుండెపోటు పెరుగుతోందని అంటున్నారు. అయితే ఇది సరికాదని ప్రముఖ డాక్టర్ చెప్పారు.
ప్రపంచ దేశాలలో కరోనా ప్రభావం తగ్గిందని సంతోషించే లోపే మళ్లీ కొత్త కొత్త వేరియెంట్స్ రూపంలో భయపెడుతుంది. ఇదివరకే రెండుసార్లు లాక్ డౌన్ వేసి మరీ జనాలను రక్షించుకునే ప్రయత్నం చేసిన అన్ని దేశాలు ఇప్పుడు మరోసారి ఆందోళన చెందే వేరియెంట్ వచ్చి వణికిస్తుంది. అదే ఓమిక్రాన్ వేరియెంట్. దక్షిణాఫ్రికా దేశంలో ఆల్రెడీ ఈ వేరియెంట్ పదుల సంఖ్యలో జనాలను ఆసుపత్రుల పాలుచేసింది. మరికొంత మంది దీని బారినపడి ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు సమాచారం. ఇలాంటి తరుణంలో […]
కరోనా ప్రపంచాన్ని కుదిపేసి జన జీవితాన్ని నాశనం చేసింది ,కుటుంబాలలో విషాదాన్ని మిగిల్చించి .దారుణానికి పరాకాష్టగా తయారై లక్షలాది మంది ప్రాణాలు గాలిలో కలసి పోయాయి .సైన్సిస్ట్ లు రెండు సంవత్సరాల నిర్విరామ కృషి ఫలితంగా వాక్సిన్ కనుగొన్నారు .ప్రయోగాత్మకంగా పనిచేస్తుందన్న పరిశోధనల ద్వారా ప్రపంచమంతటా కొవాగ్జిన్, కొవిషీల్డ్‌ని పంపిణీ చేసారు.ప్రభుత్వం వాటిని సవ్యంగా అందేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే ఆ రెండింటిలో ఏది మంచిది ,ఏది వాడటం వలన కరోనా బారి నుండి కాపాడుకోగలం అన్న […]