మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ నటించిన మెగా మల్టీస్టారర్ మూవీ ‘వాల్తేరు వీరయ్య’. సంక్రాంతి కానుకగా పూనకాలు లోడ్ చేయడానికి ముస్తాబయింది. సినిమా పక్కా బ్లాక్ బస్టర్ అవుతుందని మెగాస్టార్ చిరు ఫుల్ జోష్ మీద ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ లో మెగాస్టార్ జోష్ చూస్తుంటే పూనకాలే అనిపిస్తుంది. ప్రమోషన్స్ లో కూడా చిరు ఏ మాత్రం తగ్గడం లేదు. వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక విశాఖపట్నంలో జరిగిన విషయం […]
వైఎస్సార్ ఎంపీ విజయసాయి రెడ్డి.. ప్రతి పక్షాల మీద.. మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, లోకేష్‌ల మీద ఎలా విరుచుకుపడతారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మరీ ముఖ్యంగా ట్విట్టర్‌లో లోకేష్ మీద ఓ రేంజ్‌లో సెటైర్లు వేస్తారు. తాజాగా మరోసారి ట్విట్టర్‌లో లోకేష్‌ని ఏకి పారేశారు విజయసాయి రెడ్డి. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ వైరలవుతోంది. జగన్‌ని విమర్శిస్తూ.. లోకేష్ ఓ వీడియోని పోస్ట్ చేశాడు. దానిపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. చేసిన ట్వీట్ ప్రస్తుతం […]
తాజాగా అండమాన్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో రెండు వార్డుల్లో టీడీపీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక అవకాశం దొరికితే టీడీపీ, చంద్రబాబు నాయుడిపై సెటైర్లు వేసేందుకు సిద్ధంగా ఉండే వైసీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. అండమాన్ లో టీడీపీ సాధించిన విజయం మీద సోషల్ మీడియా వేదికగా సెటైర్లు వేశారు. ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుని ను అండమాన్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియామకం అవుతారంటూ ఎద్దేవా చేశారు విజయసాయిరెడ్డి. ఈ […]
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. తాను కరోనా బారిన పడినట్లు బాబు ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్నట్లు తెలిపారు. ఇటీవల తనను కలిసిన వారు కరోనా పరీక్షలు చేసుకోవాల్సిందిగా చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుకు కరోనా రావడంపై వైసీపీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు చేశారు. I’ve tested positive for COVID with mild symptoms. I have quarantined myself […]
ఏ ప్రభుత్వమైనా ప్రజల సంక్షేమాన్నే కాంక్షిస్తాయి. కానీ.., అప్పటి పరిస్థితిలను బట్టి కొన్ని పనులు చేయగలుగుతారు, కొన్ని చేయడానికి కుదరదు. ఇది అన్నీ రాష్ట్రాలలో జరిగేదే. కానీ.., ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి మాత్రం ఒక మాట చెప్తే.., అది అమలు అయ్యే వరకు వెనకడుగువేయడం లేదు. తాజాగా విశాఖలో జరుగుతున్న పక్కా ఇళ్ల నిర్మాణమే ఇందుకు సరైన ఉదాహరణ. రాష్ట్రంలో సొంత ఇల్లు లేని వారంటూ ఉండకూడదని జగన్ పక్కా ఇళ్ల నిర్మాణాన్ని వేగవంతం […]