క్రేజీ థింగ్స్ చేసి జనాల్లో పేరు సంపాదించేందుకు ఆత్రుత చూపిస్తున్నారు నేటి యువత. ఫేమ్, నేమ్ కోసం పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారు. సోషల్ మీడియా వచ్చాక ఆ పిచ్చి పరాకాష్టకు చేరింది. వీడియోలు వైరల్ అవ్వడం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా స్కిట్లు చేస్తున్నారు.
టీఎస్ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు చేపట్టినప్పటి ఎన్నో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. టీఎస్ ఆర్టీసీని లాభాల బాట పట్టించేందుకు ఆయన ఎన్నో వినూత్న ప్రయోగాలకు శ్రీకారం చుట్టారు. ఇటీవల ఆర్టీసీ స్వతంత్ర వజ్రోత్సవాల సందర్భంగా ప్రవేశపెట్టిన ఓ పథకాన్ని ఇక ముందు కూడా కొనసాగించాలని నిర్ణయించింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ ఆసుపత్రిలో చికిత్స కోసం వచ్చిన వారు తిరిగి ఇంటికి వెళ్లడానికి ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది. ఇటీవల వజ్రోత్సవాల సందర్భంగా ప్రవేశ […]
తెలంగాణ ఆర్టీసీ ఎండీగా సజ్జనార్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత సంస్థ అభివృద్దిపై దృష్టి సారిస్తున్నారు. సజ్జనార్ ఎప్పుడూ ట్విట్టర్లో యాక్టివ్గా ఉంటున్నారు. ప్రజల ఇబ్బందులపై ఎప్పటికప్పుడు వివరాల సేకరిస్తున్నారు.. కొన్ని సార్లు ఆయనే స్వయంగా పలు బస్టాండ్లను పరిశీలిస్తున్నారు. సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అంతేకాదు సంస్థ అభివృద్ది కోసం పలు రకాల ఆఫర్లు ప్రకటిస్తున్నారు. తాజాగా రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ.. మహిళలకు గుడ్న్యూస్ చెప్పారు. ఆడపడుచులు వారి సోదరులకి […]