ఉత్తరప్రదేశ్ లోని యోగి ప్రభుత్వం తనదైన రీతిలో మార్పులను తీసుకువస్తుంది. ఇటీవల రౌడీషీటర్ల ఇళ్లను బుల్డోజర్లతో కూల్చేయించాడు. ఇక వాహనాల స్టిక్కర్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. వాహనాలపై స్టిక్కర్లు వేసుకుంటే ఆ రాష్ట్ర సర్కార్ చలానాలు కట్టించుకుంటుంది.
రజినీకాంత్ ఆధ్యాత్మిక చింతనలో గడుపుతున్న తను యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను నివాసంలో కలిశారు. కారు దిగి లోపలికి వెళ్లిన రజినీకాంత్‌కు స్వాగతం పలకడానికి సీఎం యోగి ఎదురుగా వచ్చారు. దీంతో రజినీ ఆయన కాళ్లకు దణ్ణం పెట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ రోజుల్లో రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు ఎక్కువగా జరుగుతున్నాయి. రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణాలు అతివేగం, నిర్లక్ష్యమే. అతివేగంతో డ్రైవర్లు వాహనాలతో దూసుకెళ్లి ప్రమాదాల భారిన పడతారు. రోడ్డుపై వెళ్తున్న ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఒక్కసారిగా బోల్తా పడింది.
భక్తిలో లీనమై దైవ సన్నిధిలో ఏ పని చేసినా దేవుడే అలా చేయించాడని అంటారు. కొంతమంది జనాలు ఏం చేస్తున్నారో కూడా తెలియని మూఢభక్తి కలిగి ఉంటారు. అలాంటిదే ఉత్తరప్రదేశ్‌లో కూడా ఓ ఘటన జరిగింది. ఓ యువకుడు తన తలను దేవుడికి నైవేద్యంగా సమర్పించాడు. ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు.
‘దేశ సేవ’కు అత్యధికంగా సహకరిస్తున్న గ్రామం సైద్‌పూర్. ఇది ఉత్తర ప్రదేశ్ లో ఉంది. ఈ గ్రామం నుండి మొదటి ప్రపంచ యుద్దం సమయంలో 10వేల మందిని దేశం కోసం సమర్పించింది.
ఈ మధ్య వరుస రైలు ప్రమాదాలతో రైల్వేశాఖ అప్రమత్తం అవుతోంది. ట్రైన్ యాక్సిడెంట్లో వందలాది ప్రయాణికుల ప్రాణాలకు హాని కలగకుండా కాపాడే ప్రయత్నం చేస్తోంది. ఉత్తరప్రదేశ్‌లో ప్రయాగ్‌రాజ్ నుంచి లఖ్‌నవూకు బయలుదేరిన గోమతి ఎక్స్‌ప్రెస్‌కు ప్రమాదం తప్పింది.
ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) డాక్టర్లు అరుదైన ఆపరేషన్ చేసి సక్సెస్ సాధించారు. అవిభక్త కవలలుగా పుట్టిన చిన్నరులను ఆపరేషన్ సాయంతో విడదీసి వారికి కొత్త జీవితాన్ని ప్రసాదించారు.
ఉత్తరప్రదేశ్‌లో ఓ మహిళ తన జీవనోపాధి కోసం ఆటో నడుపుతుంది. తన బిడ్డను ఒడిలో పెట్టుకుని ప్యాసెంజర్స్ ని ఆటోలో ఎక్కించుకుంటుంది. మధ్యలో తన బిడ్డకు పాలుపడుతూ.. ఆటో స్టీరింగ్ ను పట్టుకుని ప్రయాణికులను వారిని గమ్యస్థానాలకు చేరుస్తుంది
కళ్లకు గంతలు కట్టుకుని సైకిల్ రైడ్ పర్ఫెక్ట్‌గా చేస్తుంది ఓ 14 ఏళ్ల బాలిక. మనం ధరించే దుస్తుల రంగులు, కరెన్సీ నోట్లు కళ్లకు గంతలతోనే అతి సులభంగా గుర్తిస్తుంది. వస్తువలను అనుభూతి చెంది గుర్తిస్తానని రియా తెలిపింది. యోగా, మెడిటేషన్ తో ఇలా చేయడం సాధ్యమైందని తెలిపింది.