పవన్ కల్యాణ్ సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన అవసరం లేదు. అదే పవన్ అభిమాని డైరెక్ట్ చేస్తున్నాడంటే ఇంక ఫ్యాన్స్ కి పూనకాలే. ఇప్పటికే హరీశ్ శంకర్ గబ్బర్ సింగ్ సినిమాతో తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. ఇప్పుడు మరోసారి ఉస్తాద్ భగత్ సింగ్ గా పవన్ తో సినిమా తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా నుంచి ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్ అయింది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓవైపు రాజకీయాలలో యాక్టీవ్ గా ఉంటూనే.. ఇటు వరుస సినిమాలను చేసుకుంటూ వెళ్తున్నాడు. ప్రెజెంట్ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న పవన్.. ఆ తర్వాత వెంటనే హరీష్ శంకర్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీ చేయనున్నాడని తెలుస్తోంది. మరోవైపు వినోదయ సితం రీమేక్, డైరెక్టర్ సుజిత్ తో ఓజి సినిమాలు కూడా లైనప్ చేశాడు. సో.. త్వరలోనే ఈ సినిమాలన్నీ పట్టాలెక్కనున్నాయి. ఈ క్రమంలో ముందుగా వీటిలో […]
ఓ వ్యక్తికి అభిమానులు ఉండొచ్చు. వీరాభిమానులు ఉండొచ్చు. అదే వ్యక్తికి భక్తులు ఉన్నారంటే మాత్రం అక్కడున్నది పవర్ స్టార్ పవన్ కల్యాణ్. ఆయన మనలాంటి సాధారణ మనిషి. కాకపోతే హీరోగా సినిమాలు చేస్తున్నాడు. ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేస్తున్నాడు. ఆయన ఓ విషయం చెప్పారంటే చాలు.. ఫ్యాన్స్ దాన్ని తు.చ తప్పకుండా ఫాలో అయిపోతారు. ఆయన సినిమా వచ్చిందంటే చాలు ఊగిపోతారు. థియేటర్లలో విజిల్స్ వేస్తూ, గోల చేస్తూ శివాలెత్తిపోతారు. యూత్ లో ఆయనకున్న క్రేజ్ అలాంటిది. […]
ఎట్టకేలకు ఇన్నాళ్లకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పాడు డైరెక్టర్ హరీష్ శంకర్. గబ్బర్ సింగ్ తర్వాత ఎప్పుడెప్పుడు పవన్ కళ్యాణ్ – హరీష్ కాంబినేషన్ లో సెకండ్ మూవీ వస్తుందా? అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ ని ‘భవదీయుడు భగత్ సింగ్’ అనే సినిమా ప్రకటించి కూల్ చేశాడు. ఆ సినిమా టైటిల్ తో పాటు పోస్టర్ కూడా రిలీజ్ చేసేసరికి సినిమా త్వరలోనే రానుందని భావించారు. ఓవైపు హరీష్ శంకర్ సినిమా […]