సినిమాల్లో హీరోయిన్స్ భలే ముద్దుగా కనిపిస్తారు. క్యారెక్టర్స్ కోసం ఏం చేసేందుకైనా సరే రెడీ అంటూ ఉంటారు. అది రొమాన్స్ కావొచ్చు, పాత్ర కోసం బరువు పెరిగే-తగ్గే విషయంలో కావొచ్చు కొందరు భామలు ఏ మాత్రం ఆలోచించకుండా సై అంటూ ఉంటారు. కొన్నిసార్లు వాళ్లని చూస్తే అభిమానులే షాకయ్యేంతలా మారిపోతూ ఉంటారు. దీంతో సదరు బ్యూటీస్ ఇలా అయిపోయారేంటి అని నెటిజన్స్ తెగ మాట్లాడుకుంటూ ఉంటారు. స్టార్ హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్ కు తాజాగా ఇలాంటి పరిస్థితే […]
ఒకప్పుడు అంటే వీకెండ్ ఎప్పుడొస్తుందా? థియేటర్ కు ఎప్పుడు వెళ్దామా అని ప్రేక్షకులు ఎదురుచూసేవారు. కానీ ట్రెండ్ మారిపోయింది. థియేటర్ వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఓటీటీల్లోనూ పదుల సంఖ్యలో సినిమాలు, వెబ్ సిరీసులు రిలీజ్ అవుతున్నాయి. మనల్ని ఫుల్ ఎంటర్ టైన్ చేస్తున్నాయి. తెలుగు మాత్రమే చూసే ఆడియెన్స్ పలు మూవీస్ ఉండగా.. ఇక ఇతర భాషల సినిమాలు, వెబ్ సిరీసులు కూడా అదే టైంలో రిలీజ్ అవుతున్నాయి. అలానే రేపు ఒక్కరోజే ఏకంగా 26 […]
చెప్పేదేముంది.. ఎప్పటిలానే ఈ వారం కూడా బోలెడన్ని సినిమాలు ఓటీటీల్లో విడుదలకు సిద్ధమయ్యాయి. ఇందులో స్మాల్ బడ్జెట్ తో తీసిన పలు తెలుగు మూవీస్ ఉండగా.. మరికొన్ని హిందీ, ఇంగ్లీష్ చిత్రాలు, వెబ్ సిరీసులు కూడా ఉండటం విశేషం. దీంతో ఆడియెన్స్ ఇప్పటికే వీకెండ్ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. ఎప్పుడు ఏ మూవీ చూడాలనేది స్కెచ్ వేసుకుంటున్నారు. అలానే ఏడాది చివరికొచ్చేశాం రిలీజ్ కి నోచుకోని కొన్ని సినిమాలు కూడా ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. మరి ఏయే సినిమాలు […]
సినిమా బాగుందా బాగోలేదా అనేది ప్రేక్షకులకు ఎవరూ చెప్పాల్సిన అవసరం లేదు. దాన్ని చూడాలా వద్దా అనేది వాళ్లే నిర్ణయం తీసుకుంటారు. డైరెక్టర్, హీరో, ప్రొడ్యూసర్స్.. ఎవరెంత మాయ చేసినా సరే ఆడియెన్స్ థియేటర్లకు రారు. ఒకవేళ కంటెంట్ బలంగా ఉంటే మాత్రం.. ప్రేక్షకులకు చెప్పకపోయినా సరే సినిమాని హిట్ చేస్తారు. నలుగురికి బాగుందని చెబుతారు. ఇక టెక్నాలజీ, ఓటీటీ వినియోగం బాగా పెరిగిపోయిన ప్రస్తుత కాలంలో సినిమా రిలీజ్ కావడమే లేటు రిజల్ట్ ఏంటనేది ఇట్టే […]
మనం ఏ ఎమోషన్ ని అయినా సరే దాచుకోవడం కష్టం. ఒకవేళ అలా చేసినా సరే కొన్ని సందర్భాల్లో అది బయటపడిపోతుంది. అది మనలాంటి మనుషులకు అయినా, సెలబ్రిటీలకు అయినా సరే. ఇదంతా ఎందుకు చెప్పుకొంటున్నాం అంటే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఎమోషనల్ అయిపోయాడు. తమ్ముడు అల్లు శిరీష్ మాట్లాడుతుంటే కన్నీల్లు కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ గా మారింది. ఇంతకీ ఏం జరిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే.. అల్లు […]
మజ్ను సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది అను ఇమ్మాన్యుయేల్. అందం, అభినయంతో ఆకట్టుకుంది. గ్లామర్ రోల్స్ కూడా సై అంది. ఇన్ని చేసినా ఈ అమ్మడి కెరీర్ మాత్రం ఆశించిన మేర సెక్సెస్ కాలేదు. తెలుగులో పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ సరసన నటించినా సరే.. అమ్మడి జాతకం మారలేదు. చాలా రోజుల గ్యాప్ తర్వాత తాజాగా ఊర్వశివో రాక్షసివో చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. అల్లు శిరీష్ ఈ సినిమాలో హీరో. నవంబర్ 4న […]
అల్లు కుటుంబం నుంచి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు అల్లు శిరీష్. అప్పటికే వారి కుటుంబంలో అల్లు అర్జున్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. బన్నీ సోదరుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అల్లు శిరీష్ కెరీర్ మాత్రం ఆశించిన మేర సక్సెస్ కాలేదు. ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి పదేళ్లు కావొస్తున్నా.. శిరీష్ కెరీర్‌లో చెప్పుకోదగ్గ విజయాలు లేవు. 2013లో గౌరవం చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అల్లు శిరీష్. ఇక పదేళ్ల కెరీర్‌లో మలయాళంతో కలిసి కేవలం ఏడు […]