Divya Pandey: ఓ అమ్మాయి తాను మొదటి ప్రయత్నంలోనే సివిల్స్‌లో ర్యాంకు సాధించానన్న సంతోషంతో పొంగిపోయింది. బంధువులు, తండ్రి పనిచేసే ఆఫీసు ఉన్నతాధికారులు పిలిచి సన్మానాలు చేస్తుంటే ఎంతో ఆనందించింది. ఇక అంతా మంచే జరుగుతుందనుకుంటున్న టైంలో అనుకోని ట్విస్ట్ ఎదురైంది. సివిల్స్‌లో ఆమెకు ర్యాంకు రాలేదని.. వేరే అమ్మాయి పేరుతో ఆమె పేరు మ్యాచ్ అవటంతో తప్పు జరిగిపోయిందని తెలుసుకుని కన్నీళ్లు పెట్టుకుంది. వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్‌కు చెందిన 24 ఏళ్ల దివ్య పాండే యూపీఎస్సీ […]