తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం రాత్రి 9 గంటల 20 నిమిషాల ప్రాంతంలో అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
మీరు నిరుద్యోగులా..! పెద్ద పెద్ద చదువులు చదివి ఖాళీగా ఉంటున్నారా. అయితే, మీకో గుడ్ న్యూస్. హైదరాబాద్, ఉప్పల్ పరిధిలోని కేంద్రీయ విద్యాలయం వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ జారీ చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు ఈ నెల 7,10న ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ కు సంబంధించి మరిన్ని వివరాలు కోసం కింద చదవండి.
ఈ మద్య చాలా మంది చిన్న విషయానికే విచక్షణ కోల్పోతున్నారు. ఆర్థిక ఇబ్బందులు, వివాహేతర సంబంధాల నేపథ్యంలో భార్యాభర్తల మద్య జరిగే చిన్న చిన్న గొడవల కారణంగా క్షణికావేశంలో ప్రాణాలు తీసుకునేంత వరకు వెళ్తున్నాయి.
ఇండియా-న్యూజిల్యాండ్ పోరుకు సమయం ఆసన్నమైంది. జనవరి 18న ఉప్పల్ వేదికగా ఇరు జట్లు అమీ- తుమీ తేల్చుకోనున్నాయి. స్వదేశంలో శ్రీలంకపై టీ20, వన్డేల సిరీస్ నెగ్గి టీమిండియా జోరు మీదుండగా.. పాక్ గడ్డపై 2-1 తేడాతో వన్డే సిరీస్ గెలిచి కివీస్ కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. అయితే.. కేన్ విలియంసన్, టిమ్ సౌథీ, ట్రెంట్ బోల్ట్ వంటి కీలక ఆటగాళ్లు లేకపోవడం కివీస్ కు లోటే. ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందు మీడియా సమావేశంలో పాల్గొన్న కివీస్ […]
జనవరి 18న ఉప్పల్ వేదికగా ఇండియా- న్యూజిలాండ్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు నాలుగేళ్ళ తరువాత వన్డే మ్యాచ్ జరుగుతుండడంతో అభిమానులు పోటెత్తనున్నారు. ఇప్పటికే.. ఈ మ్యాచుకు సంబంధించి టిక్కెట్లు దాదాపు అమ్ముడయ్యాయి. అయితే.. ఈ మ్యాచ్ కు భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు రాచకొండ పోలీసు కమిషనర్ డీఎస్ చౌహన్ వెల్లడించారు. 2500 మంది పోలీసులతో పటిష్ట భద్రత కల్పిస్తున్నట్టు తెలిపారు. పాసులు, బీసీసీఐ కార్డులు ఉన్నవారికి మాత్రమే లోపలకి అనుమతి ఉంటుందన్న సీపీ, […]
ప్రస్తుతం భారత జట్టు స్వదేశంలో శ్రీలంకతో మూడు వన్డేల సిరీస్ ఆడుతున్న సంగతి తెలిసందే. ఇప్పటికే.. తొలి వన్డేలో విజయం సాధించిన భారత్, 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్ జనవరి 15తో ముగియనుంది. ఈ సిరీస్ ముగిసిన వెంటనే టీమిండియా, న్యూజిలాండ్ తో తలపడాల్సి ఉంది. ఇరు జట్ల మధ్య జనవరి 18 నుంచి ఫిబ్రవరి 1వరకు మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ ఆరంభం కానుంది. అయితే.. ఈ సిరీస్ ఆరంభ మ్యాచ్ జనవరి […]
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత హైదరాబాద్ ని మరింత సుందర నగరంగా తీర్చిదిద్దుతుంది ప్రభుత్వం. హైదరాబాద్ నగరం వచ్చే 30 ఏళ్లలో మరిన్ని కిలోమీటర్ల మేర విస్తరిస్తుందని మంత్రి కేటీఆర్ ఓ సందర్భంలో అన్నారు. దీనికి అనుగుణంగా అన్ని వసతులతో పాటు, మౌలిక సదుపాయాల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఇక ప్రపంచంలో క్రికెట్ ని అభిమానించేవారు మరింతగా పెరిగిపోతున్నారు. హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియం తరహాలో అన్ని వసతులు.. అధునాతన సౌకర్యాలతో అంతర్జాతీయ స్థాయిలో […]
ఉప్పల్ లో తండ్రీకొడుకుల హత్య కేసు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ హత్య కేసులో మొదటగా ఆస్తులే ఈ హత్యకు ప్రధాన కారణమని పోలీసులు భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం.. ఈ తండ్రీకొడుకుల హత్యలో స్థిరాస్తులు కారణంగా కాదని, క్షుద్ర పూజలే వీరి హత్యకు కారణమని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. ఈ సంచలన నిజాలు వెలుగులోకి రావడంతో ఈ కేసు మరింత చర్చకు దారి తీసింది. ఈ […]
కొద్దిరోజులుగా తెలుగు ఇండస్ట్రీ వర్గాలలో, సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అవుతూ.. పాపులర్ అయిన పేరు చంద్రహాస్. 22 ఏళ్ళ ఈ కుర్రాడు ఎవరో అందరికి తెలిసే ఉంటుంది. బుల్లితెర ప్రముఖ నటుడు, సినీ దర్శకుడు ప్రభాకర్ తనయుడే ఈ చంద్రహాస్. త్వరలో ఇండస్ట్రీలోకి హీరోగా డెబ్యూ చేయబోతున్నాడు. అయితే.. ఇటీవల మొదటి సినిమా అనౌన్స్ మెంట్ లోనే ఏకంగా మూడు సినిమాలు అనౌన్స్ చేసి వార్తల్లోకెక్కిన చంద్రహాస్.. ఒక్క ప్రెస్ మీట్ తోనే సోషల్ మీడియాలో […]
ఉప్పల్ వేదికగా ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్‌ను 2-1తో టీమిండియా కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ 48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 63 పరుగులు చేయగా.. సూర్యకుమార్ యాదవ్ 36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సులతో 69 పరుగులతో తుపాన్ […]