ఒక పోలీసు భార్య చేసిన పనికి ఆ కుటుంబమే చిక్కుల్లో పడింది. సెల్ఫీ ఫోటోలు దిగడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో ఆ పోలీసు చిక్కుల్లో పడ్డారు. అసలేం జరిగిందంటే?
యూపీలో గ్యాంగ్ స్టర్ కుమారుడు అసద్ అహ్మద్, షూటర్ గులామ్ లను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరిలో పట్టపగలు కాల్పులు జరిపి ఉమేష్ పాల్ ని హత్య చేసిన కేసులో నిందితులుగా ఉన్నారు. వారు అప్పటినుంచి పరారీలోనే ఉండగా పోలీసులు వారిని తాజాగా ఎన్ కౌంటర్ చేశారు.
ఓ జైలులో ఒక ఖైదీ అనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీంతో అతడికి చికిత్స చేయించడం కోసం ఆస్పత్రికి తీసుకెళ్లారు పోలీసులు. కానీ అతడు మాత్రం ట్రీట్మెంట్ చేయించుకోలేదు. ఎన్కౌంటర్ చేయబోమని రాసిస్తేనే ఆస్పత్రి లోపలికి వస్తానంటూ మంకుపట్టు పట్టాడు. ఈ ఘటన ఎక్కడ జరిగిందంటే..!
ప్రభుత్వంపై సెటైరికల్ సాంగ్ పాడినందుకు ప్రముఖ సింగర్‌కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. మూడ్రోజుల్లోగా దీనిపై సమాధానం ఇవ్వాలని నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు.
పోలీసులు అంటే శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముందుండి పోరాడే యోధులు. తమ కుటుంబాన్ని, ప్రాణాలను లెక్కచేయకుండా డ్యూటీ చేస్తుంటారు. పోలీసు ఉద్యోగాన్ని ఎంచుకున్నారు అంటేనే మీ కుటుంబాన్ని రిస్క్ లో పెట్టినట్లే అని చెబుతుంటారు. నిజంగా అది నిజమని ఓ ఘటనలో నిరూపితమైంది. లీవ్ కావాలని రిక్వెస్ట్ చేస్తే అధికారులు అతని పిరిస్థితిని సీరియస్ గా తీసుకోలేదు. వారి నిర్లక్ష్యం ఇప్పుడు ఆ కానిస్టేబుల్ జీవితంలో తీరని విషాదాన్ని నింపింది. ఆ బాధను తట్టుకోలేని అతను […]
మద్యం ప్రియులకు ఇది జీర్ణించుకోలేని వార్తే. గుండెని రాయి చేసుకోవాల్సిన వార్త. మద్యం ఉరుము అయితే అందులో మందుబాబులు మెరుపులు. మద్యం సంక్రాంతి ముగ్గయితే.. అందులో మందుబాబులు గొబ్బెమ్మలు. అలాంటి గొబ్బెమ్మని గంగిరెద్దు వచ్చి తొక్కినట్టు.. మద్యం సీసాలను రోడ్డు రోలర్ తో తొక్కిస్తే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా? అని గుండెలు పగిలేలా ఏడుస్తారు మద్యం ప్రియులు. మందు ఏమైనా చెట్టుకి కాస్తుందా? అంతలా రోడ్డు రోలర్ తో తొక్కించే బదులు మందు లేక […]
సమాజంలో చాలా ఘోరాలు, దారుణాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. వాటిలో కొన్ని మాత్రం ఎంతో దారుణంగా, హేయంగా ఉంటాయి. అసలు వీడు మనిషేనా అని ఛీదరించుకునేలా ప్రవర్తిస్తుంటారు. ఇప్పుడు చెప్పుకోబోయేది అలాటి ఒక ఘటన గురించే. ఓ యువకుడిని ఓ గ్యాంగ్ చికబాదింది. ఆ తర్వాత గ్యాంగ్‌లోని ఓ వ్యక్తి బాధితుడి ముఖంపై మూత్రవిసర్జన కూడా చేశాడు. అక్కడితో ఆగకుండా అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అది కాస్తా వైరల్ కావడంతో […]
గత కొంత కాలంగా సినీ, రాజకీయ నేతలకు అజ్ఞాత వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్, మెసేజ్ లు రావడం చూస్తూనే ఉన్నాం. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ను మూడు రోజుల్లో చంపేస్తామని హెచ్చరికలు జారీ చేస్తూ వాట్సాప్ కాల్ వచ్చింది. వెంటనే సుశాంత్ గోల్ఫ్ సిటీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు లక్నో పోలీసులు తెలిపారు. ఉత్తర్ ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ 3 రోజుల్లో బాంబుతో హతమారుస్తామని ఆగంతకులు హెచ్చరించారు. […]
ఎర్ర చందనం స్మగ్లింగ్ జరుగుతుందని ఎన్నోసార్లు వార్తల్లో చూశాం. అయితే ఎంతో పకడ్బంధీగా పహారా కాస్తున్న అటవీ పోలీసుల కళ్లు గప్పి ఎర్రచందనం ఎలా స్మగ్లింగ్ చేస్తారన్నది.. ఎవరికీ తెలియదు. కానీ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప” చిత్రంలో కొన్ని సీన్లు బంగారం లాంటి ఎర్ర చందనాన్ని ఎన్ని రకాలుగా పోలీసులకు మస్కా కొట్టి తీసుకు వెళ్తారో కళ్లకు కట్టినట్టు చూపించారు. ఈ సినిమాలో ‘పుష్ప.. పుష్ప రాజ్ తగ్గేదేలే’ అంటూ […]
ఎంఐఎం అధినేత అసదుద్ధీన్ ఒవైసీ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తీవ్రంగా హెచ్చరికలు చేస్తూ విరుచుకుపడ్డారు. యూపీ పోలీసులను బాహాటంగానే హెచ్చరించారు. యూపీ ఎన్నికల నేపథ్యంలో కాన్పూర్ బహిరంగ సభలో పాల్గొన్న అసదుద్ధీన్ ఒవైసీ తీవ్ర పదజాలంతో పోలీసులను టార్గెట్ చేసి వ్యాఖ్యలు చేశారు. పదవులు శాశ్వతం కాదని.. మోదీ, యోగీ వెళ్లిపోయాక మిమ్మల్ని ఎవరు కాపాడాతారంటూ ప్రశ్నించారు. యూపీలో పాగా వేయాలని భావించిన ఎంఐఎం పార్టీ అక్కడ ఎన్నికల్లో పోటీ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆ […]