ఉన్ముక్త్ చంద్.. ఈ పేరు క్రికెట్ అభిమానులకు సుపరిచితమే. 2012లో భారత్‌కు అండర్-19 వరల్డ్ కప్ అందించిన కెప్టెన్. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్లో సెంచరీతో టీమిండియాను విశ్వవిజేతగా నిలిచాడు. దాంతో ఉన్ముక్త్ చంద్ పేరు ఇండియన్ క్రికెట్‌లో మారోమోగిపోయింది. ఈ యువ క్రికెటర్‌కి భారీ క్రేజ్ ఏర్పడింది. వెంటనే ఐపీఎల్‌లోకి ఎంట్రీ కూడా ఇచ్చాడు. అలాగే దేశావాళీ క్రికెట్‌లోనూ ఆడాడు. కానీ.. జాతీయ జట్టులో మాత్రం చోటు దక్కలేదు. దాదాపు 9 ఏళ్లు అవకాశాల కోసం ఎదురుచూసి.. […]
అతడు అద్భుతమైన బ్యాటర్. అండర్-19 ప్రపంచకప్ తర్వాత రాత్రికి రాత్రే హీరో అయ్యాడు. భారత్ జట్టుకి ఆడాల్సిన వాడు.. సరైన అవకాశాలు రాకపోవడంతో చాలా చిన్న వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ కోసం ఏకంగా అమెరికాకు మకం మార్చాడు. అతడే ఉన్ముక్త్ చంద్. యూఎస్ లో ఆటగాడిగా బిజీ అయిపోయిన ఉన్ముక్త్, ఈ మధ్య గాయపడ్డాడు. ఈ ప్రమాదంతో అతడి ఎడమ కన్ను బాగా వాచిపోయింది. అందుకు సంబంధించిన ఫొటోని ట్విట్టర్ లో షేర్ చేయగా, అది […]
ఐపీఎల్ తర్వాత అంతటి ప్రచుర్యం పొందిన క్రికెట్ టోర్నీ.. బిగ్ బాష్ లీగ్. ఆస్ట్రేలియాలో జరుగుతున్న ఈ లీగ్‌లో తొలిసారి ఒక ఇండియన్ క్రికెటర్ ఆడుతున్నాడు. ఈ రోజు హోబర్ట్ హరికేన్స్, మెల్‌బోర్న్ రెనెగేట్స్ మధ్య జరుతున్న మ్యాచ్‌లో టీమిండియా అండర్ 19, టీమిండియా ఏ మాజీ కెప్టెన్ ఉన్ముక్త్ చంద్ బరిలోకి దిగాడు. మెల్‌బోర్న్ రెనెగేట్స్ తరపున బరిలోకి దిగిన చంద్.. భారత్ తరపున బిగ్ బాష్ లీగ్‌లో ఆడుతున్న తొలి క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు. .@UnmuktChand9 […]