సమాజంలో కొందరు భర్తలు వివిధ కారణాలతో భార్యలను ఇబ్బందులకు గురిచేస్తుంటారు. కట్నం సరిపోలేదనో, పిల్లలు పుట్టలేదనో, ఆడపిల్లలు పుట్టారనో భార్యను చిత్రహింలు పెడుతుంటారు. మగ పిల్లలు పుట్టలేదని మరికొందరు భార్యను వదిలిస్తుంటారు. కానీ ఓ వ్యక్తి.. తన భార్యను విచిత్ర కారణంతో విడిచిపెట్టాడు. ఐదవసారి కూడా ఆమె కవలలకు జన్మనివ్వడంతో భర్త బెంబేలెత్తిపోయాడు. వరుసగా ఐదుసార్లు కవలలు పుట్టడాన్ని భర్త జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆ మహిళ ఇప్పటికే 10 మంది పిల్లలకు తల్లి అయ్యింది. ఆఫ్రికాలోని ఉగాండాలో ఈ […]