ప్రముఖ దిగ్గజ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్ మోటార్ సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ని లాంఛ్ చేసింది. ఈవీ విభాగంలో రెండవ మోడల్ ను దుబాయ్ వేదికగా బుధవారం లాంఛ్ చేసింది. టీవీఎస్ ఎక్స్ పేరుతో ప్రీమియం ఎలక్ట్రిక్ స్కూటర్ ను పరిచయం చేసింది.
ప్రస్తుతం మార్కెట్లో 130 నుంచి 200 కి.మీ. రేంజ్ ఇచ్చే ఎలక్ట్రిక్ టూ వీలర్స్ ఉన్నాయి. ఓలా 130 నుంచి 170 కి.మీ. రేంజ్ ఇస్తుండగా.. కోమకి రేంజర్ 200 కి.మీ. రేంజ్ ఇస్తుంది. రివోల్ట్ 150 కి.మీ. రేంజ్ ఇస్తుంది. అయితే టీవీఎస్ నుంచి 300 కి.మీ. కంటే ఎక్కువ రేంజ్ ఇచ్చే స్పోర్ట్స్ లుక్ ఈవీ స్కూటర్ వస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
మీరు కొత్త బైక్ కొనాలనుకుంటున్నారా..? ఏ బైక్ తీసుకోవాలో అర్థమవ్వడం లేదా! అయితే ఈ కథనం చదివేయండి. తక్కువ ధరలో ఎక్కువ మైలేజ్ ఇస్తున్న బైకుల వివరాలు మీకందిస్తున్నాం.. వీటిలో మీకు నచ్చిందేదో తెలుసుకొని ఓకే అవగాహనకు రావచ్చు.
అన్ని దిగ్గజ కంపెనీలు ఎలక్ట్రిక్ టూ వీలర్ వాహనాలు తయారు చేయడం ప్రారంభించాయి. ఈ మధ్యకాలంలో విద్యుత్ వాహనాలకు డిమాండ్ గణనీయంగా పెరిగిన విషయం తెలిసిందే. పైగా కేంద్ర- రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వాటిపై రాయితీలు, ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇస్తున్నాయి.
ధోనీ గ్యారేజ్‌లోకి మరో కాస్ట్‌లీ బైక్ వచ్చి చేరింది. ఇప్పటివరకు అత్యాధునిక, ఐకానిక్ బైకులు, కార్లపై మనసుపడ్డ ధోనీ, తాజాగా మరో సాధారణ బైక్ ను సొంతం చేసుకున్నాడు. ఈ బైక్ ధర రూ. 2లక్షల లోపే ఉండటం, అందులోనూ ఫీచర్స్ పరంగా పెద్దగా లేనప్పటికీ.. ధోనీకి ఎందుకు నచ్చిందన్నది అంతుపట్టడం లేదు.