రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయి. వీటి కోసం ప్రత్యేకంగా ఒక ప్రత్యేక టీమ్ ను ఏర్పాటు చేసి ఆ దిశగా వాహనదారులకు అవగాహన కల్పిస్తున్నారు. అధికారులు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎన్నో ప్రచారం చేస్తున్నా.. వాహనదారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. మరీ ముఖ్యంగా మూల మలుపుల్లో, టర్నింగ్ పాయింట్లలో డైరెక్షన్ లు బోర్డులను ఏర్పాటు చేస్తున్నా ప్రమాదాలు మాత్రం చోటు చేసుకుంటునే ఉన్నాయి. ఇలాంటి నిర్లక్ష్యం కారణంగా రోజుకు ఎంతో మంది […]