ఇటీవల్ భూకంపం టర్కీ, సిరియా దేశాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. అయితే టర్కీ, సిరియా తరహా భూకంపం మన దేశంలోనూ వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు ఇటీవలే హెచ్చరించారు. అయితే తాజాగా కర్నూలులో భూప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
రాయలసీమ అంటే రత్నాల సీమ అని విజయనగర సామ్రాజ్యకాలం నుంచే పేరు. అవునూ నిజంగానే రాయలసీమ రత్నాల సీమ. కరువుకు మారుపేరుగా మారిన ఈ ప్రాంతంలో రత్నాలు కుప్పలు తెప్పలుగా దొరకుతున్నాయి. అందుకే వర్షాలు కురిస్తే చాలు రాయలసీమ జిల్లాలైన కర్నూలు, అనంతపురం జిల్లాలోని ప్రజలు వజ్రాల కోసం వేట మొదలు పెడతారు. తమను అదృష్ట లక్ష్మి వజ్రాల రూపంలో తలుపు తడుతుందేమో అని ఆశతో ఆసక్తిగా పొలాల్లో వెతుకుతుంటారు. అలా కొందరికి వజ్రాలు దొరికి లక్షల […]
కర్నూలు జిల్లాలో వజ్రాల వెతుకులాట మళ్లీ మొదలైంది. తొలకరి వర్షాలు కురుస్తుండటంతో అక్కడి ఎర్ర నేలల్లో దాగి ఉన్న వజ్రాలు ఒక్కొక్కటిగా బయట పడుతున్నాయి. ఆ వజ్రాలను చేజిక్కించుకునేందుకు స్థానికులు ఎగబడుతున్నారు. వివరాల్లోకి వెళ్తే.. తొలకరి వర్షాల కారణంగా కర్నూలు జిల్లాకు తుగ్గలి మండలంలోని జొన్నగిరి గ్రామంలో కూలీ పనిచేస్తున్న ఓ మహిళకు ఓ అరుదైన వజ్రం లభించినట్లు సమాచారం. కొన్నేళ్లుగా కర్నూలు జిల్లాలోని తుగ్గలి, మద్దికెర ప్రాంతాలలో తొలకరి వర్షాల కురవగానే వజ్రాల వేట మొదలుపెడుతున్నారు […]