తెలుగునాట ప్రస్తుతం టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అంటే.. ముందుగా ఎస్.ఎస్. తమన్ పేరే వినిపిస్తుంది. స్టార్ హీరోలు సైతం తమన్ ట్యూన్స్ కోసం వెయిట్ చేస్తుంటారు. ఇక మాస్ మూవీస్ కి తమన్ ఇచ్చే బ్యాగ్రౌండ్ స్కోర్ ప్రాణం పోస్తుంటుంది. వంద మిలియన్ వ్యూస్ సాంగ్స్ కి కేరాఫ్ అయిన ఇలాంటి మ్యూజిక్ డైరెక్టర్ ని ఎవరు వదులుకుంటారు? ఇందుకే ఇప్పుడు టాలీవుడ్ టాప్ హీరోలందరి ఫస్ట్ ఛాయస్ తమన్ మాత్రమే. అయితే., నేచురల్ స్టార్ నానికి […]
తెలుగు ఇండస్ట్రీలో అష్ట్రాచమ్మ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నాని తర్వాత వరుస విజయాలతో మంచి ఫామ్ లో కొనసాగుతున్నాడు. సాధారణంగా ఇండస్ట్రీలో ఎలాంటి స్టార్ హోదాలో ఉన్నవారైనా కొన్ని సూపర్ హిట్ చిత్రాలను మిస్ చేసుకుంటారు. తమ వద్దకు వచ్చిన హిట్ సినిమాలను చేతులారా వదిలేసి ప్లాఫ్ సినిమాలవైపు అడుగులు వేస్తుంటారు. అలాంటి వారిలో నాని కూడా ఉన్నారట. ఈ విషయం స్వయంగా ఆయనే చెప్పారు. ప్రస్తుతం తన అప్ కమింగ్ రిలీజ్ ‘టక్ జగదీష్’ […]
ఫిల్మ్ డెస్క్- ‘టక్ జగదీష్’.. నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన ఈ సినిమా సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్ లో విడుదల అవుతోంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ఈ సినిమాను నిర్మించారు. కుటుంబ కథా చిత్రంగా వస్తున్న టక్ జగదీశ్ కు శివ నిర్వాణ దర్శకత్వం వహించారు. నాని సరసన రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈ మూవీకి ఎస్ ఎస్ థమన్ సంగీతం అందించారు. […]
ఫిల్మ్ డెస్క్- నాచురల్ స్టార్ నాని తాజాగా నటించిన సినిమా టక్ జగదీష్. చాలా రోజుల క్రితమే షూటింగ్ పూర్తి చేసుకున్నా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఎప్పటికపపుడు విడుదల వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ కు సిద్దమైంది. వినాయక చవితి పండగను పురస్కరించుకుని ఈ నెల 10న అమెజాన్ ప్రైమ్ వేదికగా టక్ జగదీష్ మూవీ విడుదల అవుతోంది. ఇక ఈ సినిమాకు సంబందించి శుక్రవారం విదుదలైన ‘సల్లాటి కుండలో.. సల్ల […]
న్యాచురల్ స్టార్ నాని.. ఒక అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ ప్రారంభించినా హీరోగా మంచి పేరు తెచ్చుకున్నాడు. తన సహజసిద్ధమైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తన తర్వాతి సినిమా ‘టక్ జగదీష్’ నుంచి ట్రైలర్ రిలీజయింది. ఎప్పటిలానే నాని యాక్షన్, ఎమోషన్స్ అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. వినాయక చవితి సందర్భంగా ఓటీటీలో రిలీజవుతున్న సంగతి తెలిసిందే. టక్ జగదీష్ ఓటీటీ ఎంట్రీపై చాలానే కాంట్రవర్సీలు జరిగాయి. తాజాగా వాటిపై హీరో నాని కాస్త భావోద్వేగంగానే స్పందించాడు. టక్ జగదీష్ […]
ఫిల్మ్ డెస్క్- కరోనా మహమ్మారి చాలా రంగాలపై ప్రభావం చూపించింది. అందులో సినిమా రంగం కూడా ఒకటి. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సందర్బంగా చాలా రోజుల పాటు లాక్ డౌన్ విధించడంతో సినిమా ధియేటర్స్ మూతబడ్డాయి. దీంతో సినిమాల విడుదల ఆగిపోయింది. దీంతో సినిమాలన్నీ ఓటీటీ బాట పట్టాయి. చాలా వరకు సినిమాలన్నీ ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్స్ పై విడుదలవుతున్నాయి. ఇప్పుడు కరోనా కాస్త తగ్గముఖం పట్టడంతో సినిమా ధియేటర్స్ మెల్ల మెల్లగా […]
కరోనా ప్రభావంతో అన్నీ పరిశ్రమలు దెబ్బతిన్నాయి. కానీ.., ఆ మహమ్మారి దారుణంగా దెబ్బ కొట్టింది మాత్రం సినీ ఇండస్ట్రీనే. ఒకప్పుడు కళకళలాడిపోయిన థియేటర్స్.. ఈ కరోనా పుణ్యమా అంటూ చాలా నెలలుగా మూతబడి ఉన్నాయి. అయితే.., కరోనా సెకండ్ వేవ్ ఇప్పుడిప్పుడే కాస్త అదుపులోకి రావడంతో ధియేట్ర్స్ ఓపెన్ చేసుకోవడానికి అనుమతులు లభించాయి. దీంతో.., ఇన్ని రోజులు విడుదల కోసం వెయిట్ చేస్తూ వచ్చిన సినిమాలు.. ఇప్పుడు ఒక్కసారిగా ధియేట్ర్స్ కి క్యూ కట్టడానికి సిద్ధమవుతున్నాయి. మరి […]