SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Telugu News
  • »TSPSC Paper Leak

TSPSC Paper Leak

    TSPSC పేపర్ లీక్ కేసు.. రేణుకకు షరతులతో కూడిన బెయిల్!

    TSPSC పేపర్ లీక్ కేసు.. రేణుకకు షరతులతో కూడిన బెయిల్!

    టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాలు లీకైన ఘటన అందరికి తెలిసిందే. ఈ ఘటన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రశ్నపత్రాలు లీకయ్యాయి అనే వార్త తెలిసిన వెంటనే నిరుద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తాజాగా ఈ కేసు విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.

    Published Date - Thu - 11 May 23
    TSPSC: నిరుద్యోగులకు అలెర్ట్.. వాయిదా పడ్డ ప‌రీక్ష‌ తేదీలపై TSPSC కీలక ప్ర‌క‌టన!

    TSPSC: నిరుద్యోగులకు అలెర్ట్.. వాయిదా పడ్డ ప‌రీక్ష‌ తేదీలపై TSPSC కీలక ప్ర‌క‌టన!

    మీరు టీఎస్‌పీఎస్‌సీ భర్తీ చేసే ఉద్యోగాలకు అప్లై చేశారా..? అయితే ఈ కథనం మీకోసమే. వాయిదా పడ్డ ప‌రీక్ష‌ల‌కు కొత్త తేదీలు ప్రకటించింది..రాష్ట్ర ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్. కావున ఆ డేట్లు తెలుసుకొని.. అందుకు తగ్గట్టుగా సన్నద్ధత కావాలని మనవి.

    Published Date - Sat - 15 April 23
    TSPSC పేపర్‌ లీక్‌ కేసు.. దొరక్కుండా చూడమంటూ పుణ్యక్షేత్రాలు తిరిగిన జంట!

    TSPSC పేపర్‌ లీక్‌ కేసు.. దొరక్కుండా చూడమంటూ పుణ్యక్షేత్రాలు తిరిగిన జంట!

    తెలంగాణలో పేపర్‌ లీక్‌ కేసు సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే ఈకేసును సిట్‌ దర్యాప్తు చేస్తుండగా.. తాజాగా ఈడీ ఈ కేసులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇక విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఓ ఆసక్తికర వార్త వెలుగు చూసింది. ఆ వివరాలు..

    Published Date - Wed - 12 April 23
    TSPSC పేపర్ లీకేజ్‌ కేసులో ఆసక్తికర ‘లవ్ స్టోరీ’.. అబ్బా ఎంత గొప్ప లవరో!

    TSPSC పేపర్ లీకేజ్‌ కేసులో ఆసక్తికర ‘లవ్ స్టోరీ’.. అబ్బా ఎంత గొప్ప లవరో!

    టీఎస్‌పీఎస్పీ పేపర్‌ లీక్‌ కేసులో.. లోతుగా దర్యాప్తు చేస్తోన్న కొద్ది.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పల్లీ బఠాణీల మాదిరి.. ప్రతిష్టాత్మక పరీక్ష పేపర్లను అమ్మకానికి పెట్టారు నిందితులు. ఇక తాజాగా ఈ కేసులో ఆసక్తికర ప్రేమా కథా చిత్రమ్‌ వెలుగు చేసింది. ఆ వివరాలు..

    Published Date - Sat - 8 April 23
    Bandi Sanjay: జైలు నుంచి కార్యకర్తలకు బండి సంజయ్ లేఖ.. ఏం చెప్పారంటే..?

    Bandi Sanjay: జైలు నుంచి కార్యకర్తలకు బండి సంజయ్ లేఖ.. ఏం చెప్పారంటే..?

    పదో తరగతి పరీక్షా ప్రశ్నా పత్రం లీక్ వ్యవహారంలో రిమాండ్ ఖైదీగా ఉన్న బండి సంజయ్ కార్యకర్తలను ఉద్దేశిస్తూ ఓ లేఖ పంపించారు.

    Published Date - Thu - 6 April 23
    TSPSC పేపర్ లీకేజీ కేసు: సిట్ సంచలన నిర్ణయం.. ఛైర్మన్​ సహా సభ్యులకు నోటీసులు!

    TSPSC పేపర్ లీకేజీ కేసు: సిట్ సంచలన నిర్ణయం.. ఛైర్మన్​ సహా సభ్యులకు నోటీసులు!

    టీఎస్​పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ సంచలన నిర్ణయం తీసుకుంది. దీంతో ఈ కేసులో మరిన్ని విషయాలు బయటపడే అవకాశం కనిపిస్తోంది.

    Published Date - Fri - 31 March 23
    TSPSC పేపర్ లీక్ కేసులో భారీ ట్విస్ట్‌.. మొత్తం 15 క్వశ్చన్ పేపర్లు లీక్!

    TSPSC పేపర్ లీక్ కేసులో భారీ ట్విస్ట్‌.. మొత్తం 15 క్వశ్చన్ పేపర్లు లీక్!

    తెలంగాణలో వెలుగు చూసిన పేపర్‌ లీకేజ్‌ కేసు రాష్ట్రంలో పెను ప్రకంపనలు సృష్టించింది. ఈ వ్యవహారం వెలుగు చూడటంతో.. పలు పరీక్షలు రద్దు కాగా.. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ కూడా రద్దయ్యింది. ఇక తాజాగా మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. ఆ వివరాలు..

    Published Date - Fri - 31 March 23
    మాటలు సరిగా రావు.. చెవులు వినబడవు.. అయినా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పాసయ్యింది.. ఇప్పుడేమో!

    మాటలు సరిగా రావు.. చెవులు వినబడవు.. అయినా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పాసయ్యింది.. ఇప్పుడేమో!

    తెలంగాణలో పేపర్‌ లీకేజ్‌ ఎంతటి ప్రకంపనలు సృష్టించిందో.. ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పేపర్‌ లీకేజ్‌ కారణంగా గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ రద్దయ్యింది. దాంతో ఎందరో నిరుద్యోగులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ యువతి తన గోడు వెళ్లబోసుకున్న వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. ఆ వివరాలు..

    Published Date - Thu - 30 March 23
    TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు

    TSPSC ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారం.. వెలుగులోకి విస్తుపోయే విషయాలు

    టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజ్ వ్యవహారంలో పోలీసుల విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. ప్రశ్నపత్రాల కోసం కొందరు ఏకంగా పొలాలను సైతం తాకట్టు పెట్టినట్లు వెల్లడైంది.

    Published Date - Thu - 30 March 23
    TSPSC పేపర్ లీకేజ్ వ్యవహారంలో విస్తుపోయే విషయాలు..!

    TSPSC పేపర్ లీకేజ్ వ్యవహారంలో విస్తుపోయే విషయాలు..!

    టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ కేసులో తీగ లాగితే డొంకంతా కదులుతోంది. ఈ లీకేజీ వ్యవహారం దేశం దాటి వెళ్లినట్టు తెలుస్తోంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న స్పెషల్ ఇన్విస్టేగేషన్ టీమ్ తాజాగా ఈ విషయాన్ని గుర్తించింది.

    Published Date - Sat - 25 March 23

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్…వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • Babar Azam: వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

    Most viewed

    • ఇల్లు అమ్మేస్తున్న జబర్ధస్త్ శాంతిస్వరూప్.. కారణం తెలిస్తే కన్నీరు పెడతారు!

    • వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

    • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    • తిలక్ వర్మను వరల్డ్ కప్ లో ఆడించకండి! భారత మాజీ క్రికెటర్ కామెంట్

    • జాతీయ ఉత్తమ నటుడు అల్లు అర్జున్.. వెండితెరపై అసాధారణ ప్రయాణం..!

    • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    • యంగ్ హీరో శర్వానంద్ కి సర్జరీ.. ఆందోళనలో అభిమానులు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam