మహేష్ బాబు, జగన్ కి కామన్ ఫ్యాన్స్ ఎక్కువ. మహేష్ బాబునే జగన్ గా ఊహించుకుంటూ ఉంటారు. అయితే జగన్ పథకాన్ని మహేష్ తన సినిమా టైటిల్ గా ఫిక్స్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఆ పథకం ఏంటి?
సెకండ్ ఇన్నింగ్స్ లో వరస సినిమాలతో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్, మరోసారి త్రివిక్రమ్ తో కలిసి పనిచేయనున్నారు. కానీ ఇక్కడే ఓ చిన్న ట్విస్ట్ ఉంది. ఇంతకీ అదెంటో తెలుసా?
ఆమె చిన్నప్పుడు చాలా క్యూట్ గా ఉంది. పెద్దయ్యాక మాత్రం హాట్ నెస్ తో చంపేస్తోంది. ఆమె నవ్వుకి బోలెడంత మంది ఫ్యాన్స్ ఉన్నారు. అలానే ఓ విషయంలో ఆమెని తెగ ట్రోల్ చేస్తుంటారు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరో కనిపెట్టారా?
పవన్ కల్యాణ్ సినిమా అంటే ఫ్యాన్స్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. అలాంటిది ఇప్పుడు మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ తో కలిసి సినిమా చేస్తున్నాడు అంటే ఫ్యాన్స్ సంబరాలు అంబరాన్ని అంటాయి. సముద్రఖని డైరెక్ట్ చేసి, నటించిన వినోదయ సీతమ్ సినిమా రీమేక్ లో పవన్- సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న విషయం తెలిసిందే.
ఎప్పుడూ నవ్వుతూ సరదాగా ఉండే బండ్ల గణేష్ ట్విట్టర్ లోకి వస్తే వేదాంతి, సిద్ధాంతి, తత్వవేత్త అయిపోతారు. యువతకు జీవిత సత్యాలు చెబుతూనే.. సెలబ్రిటీలకు కౌంటర్ ట్వీట్లు వేస్తుంటారు. తాజాగా బండ్ల గణేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ని టార్గెట్ చేసినట్టు కనిపిస్తుంది.
సార్ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ప్రముఖ కమెడియన్ హైపర్ ఆది.. డైరెక్టర్, రచయిత త్రివిక్రమ్ శ్రీనివాస్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ఇండస్ట్రీలో ఇలాంటి రచయిత లేడని అన్నారు. ఆ మాటలే వివాదానికి దారి తీశాయి. నెటిజన్లు ఓ రేంజ్‌లో హైపర్ ఆదిపై ఫైర్ అవుతున్నారు.
హీరోయిన్స్ ని డైరెక్టర్ అభిమానిస్తూ ఉంటారు. అప్పుడే సినిమాలో క్యారెక్టర్స్ అద్భుతంగా వస్తాయేమో! తాజాగా డైరెక్టర్ త్రివిక్రమ్.. ఓ హీరోయిన్ పై తన ప్రేమని వ్యక్తపరిచారు.
పూజా హెగ్డే -త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో వచ్చిన ‘అలవైకుంఠపురంలో’ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ సినిమాకు ముందు ఇద్దరూ కలిసి ‘అరవింద సమేత’ సినిమా చేశారు. ఈ సినిమా కూడా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇప్పుడు మూడో సారి ఇద్దరూ కలిసి మరో సినిమా చేయబోతున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల మధ్య ఉండే సాన్నిహిత్యం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. పవన్ కి త్రివిక్రమ్ మంచి స్నేహితుడు అన్న విషయం తెలిసిందే. అయితే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చాక త్రివిక్రమ్ శ్రీనివాస్ కి, పవన్ ల మధ్య ఆన్ స్క్రీన్ బాండింగ్ అనేది కనిపించలేదు. జనసేన పార్టీ ఆవిర్భావ సమయంలో త్రివిక్రమ్ శ్రీనివాస్.. పవన్ కి ప్రత్యక్షంగా, పరోక్షంగా స్పీచ్ ల విషయంలో సహాయం […]