త్రిషకు సాధారణ ప్రజల్లోనే కాదు.. సినీ సెలెబ్రిటీలలో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. త్రిష యాక్టింగ్‌తో ఫిదా అయిపోయి.. చాలా ఏళ్లుగా ఆమెనే తమ అభిమాన తారగా ఆరాధిస్తూ వస్తున్నారు.
తెలుగమ్మాయి బిందు మాధవి టాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకోలేక తమిళ్ లో సినిమాలు చేసింది. తర్వాత బిగ్ బాస్ ఓటీటీ సీజన్ విన్నర్ గా మారి ఇప్పుడు కెరీర్ లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. ఇప్పుడు టాలీవుడ్ లో హీరోయిన్ గా స్ట్రాంగ్ అవుతానంటూ కామెంట్ కూడా చేస్తోంది. ప్రస్తుతం వెబ్ సిరీస్ లతో బిందు మాధవి బాగా బిజీ అయిపోయంది.
40 ఏళ్లులోనూ తరగని అందంతో, సినిమాలు చేస్తున్నారు తారామణులు. అటువంటి వారిలో ఒకరు నటి త్రిష. మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ బ్యూటీ అయిన త్రిష మగవాళ్ల పట్ల తన అభిప్రాయాన్ని కుండ బద్దలు కొట్టినట్లు చెప్పింది. ఇంతకు ఆమె ఏమన్నారంటే..?
బహు భాషా హీరోయిన్ త్రిష కృష్ణన్ పుట్టిన రోజు నేడు. ఆమె సినిమాల్లోకి రాకముందు ఎన్నో అందాల పోటీల్లో పాల్గొన్నారు. విజయాలు సాధించారు. సినిమాల్లోకి వచ్చిన తర్వాత స్టార్ హీరోయిన్ అయ్యారు.
సోషల్ మీడియా వచ్చినప్పటినుండి హీరోయిన్ల చిన్నప్పటి ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం పాపులారిటీ సంపాదించుకుంటున్న భామలు ఇలా వారి చిన్నప్పటి ఫొటోలతో ఆడియన్స్ కి సర్ప్రైజ్ ఇవ్వడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇప్పటికే ఇలాంటివి మీరు చాలానే చూసేసి ఉంటారు. ఇక ఇప్పుడు మరో కొత్త ఫోటో గుర్తుపట్టగలరేమో చూద్దాం.
అన్‌స్టాపబుల్ షో.. క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. సీజన్ 1 భారీ సక్సెస్ సాధించడంతో.. సీజన్ 2ని ప్రాంరభించింది ఆహా. ఇక సీజన్ 1ని మించి.. సీజన్ 2 ప్రేక్షకులను అలరిస్తోంది. ఇక ప్రభాస్ ఎపిసోడ్ క్రియేట్ చేసిన.. చేయబోతున్న రికార్డుల గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇక ప్రభాస్ ఎపిసోడ్‌ను.. రెండు పార్ట్‌లుగా స్ట్రీమింగ్ చేశారు ఆహా నిర్వాహకులు. తొలి ఎపిసోడ్.. డిసెంబర్ 30న, రెండో ఎపిసోడ్ జనవరి 6న స్ట్రీమింగ్ అయ్యింది. […]
త్రిష.. దక్షిణాది ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 23 ఏళ్లుగా వన్నెతరగని అందంతో ఇండస్ట్రీలో వెలుగొందుతుంది త్రిష. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ కెరీర్ 10 ఏళ్ల వరకు కొనసాగడమే మహా గగనం. అలాంటిది త్రిష ఏకంగా 23 ఏళ్లుగా హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తోంది త్రిష. తాజాగా వచ్చిన పొన్నియన్ సెల్వన్ చిత్రం ద్వారా మరో బ్లాక్‌బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది త్రిష. ఈ సినిమాలో ఆమె పొషించిన కుందవై పాత్రలో త్రిష చూపించిన రాజసం, […]
సినీ ఇండస్ట్రీలో 20 ఏళ్లకే హీరోయిన్స్ గా కెరీర్ మొదలుపెట్టిన ముద్దుగుమ్మలు.. 40 ఏళ్ల వయసు దగ్గర పడుతున్నా పెళ్లి విషయంలో స్పందించడం లేదు. గతంలో ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ కూడా పెళ్లి చేసుకొని.. యథావిధిగా సినిమాలు చేస్తుండేవారు. అదీగాక అప్పట్లో హీరోయిన్స్ సంఖ్య చాలా తక్కువ. ఇప్పుడున్న పరిస్థితుల్లో హీరోయిన్స్ నాలుగైదు సినిమాలకే ఇండస్ట్రీలో కనుమరుగైపోవడం చూస్తున్నాం. ఇదివరకు హిట్స్ ఉన్నా లేకపోయినా హీరోయిన్స్ కి ఉన్న క్రేజ్, అవకాశాలు అలాగే ఉండేవి. కానీ.. […]
డైరెక్టర్ మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కిన పీరియాడిక్ చిత్రం ‘పొన్నియన్ సెల్వన్’. చియాన్ విక్రమ్, కార్తీ, ఐశ్వర్యరాయ్, త్రిష, జయం రవి, ప్రకాష్ రాజ్ లాంటి చాలామంది స్టార్ కాస్ట్ తో రూపొందిన ఈ సినిమా.. ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. పాన్ ఇండియా మూవీగా తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా.. బాక్సాఫీస్ వద్ద మిక్సడ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ.. మొదటి రోజు ఓపెనింగ్స్ మాత్రం […]
ఈ మధ్యకాలంలో పాన్ ఇండియా స్థాయి సినిమా తీయడం.. దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులను మెప్పించడం అనేది చాలా తేలికగా భావిస్తున్నారు. ఇండియన్ బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియా మూవీ అనే ప్రస్తావన వస్తే.. ముందుగా దర్శక ధీరుడు తెరకెక్కించిన ‘బాహుబలి’ మూవీనే అందరికి గుర్తొస్తుంది. ఎందుకంటే.. చారిత్రక కథా నేపథ్యంలో తెరకెక్కిన బాహుబలి చూశాకే సినీ ఫ్యాన్స్ అంతా అసలు రాజుల కథలు, కోటలు, రాజభవనాలు, యువరాణులు, మహారాణి.. రాజ్యాలు, దండయాత్రలు, రాజతంత్రాలు, నాటి ఆటపాటలు తెరపై […]