స్పెషల్ డెస్క్- ఈ భూమ్మీద ఇంకా నూకలు ఉన్నాయి.. ఈ మాట ఎప్పుడు అంటారో తెలుసు కదా. అవును.. ఎవరైనా చావు దాకా వెళ్లి.. మళ్లీ బతికివస్తే.. వాళ్లకు ఇంకా ఈ భూమ్మీద నూకులు ఉన్నాయని కామెంట్ చేస్తుంటారు. అంతే కదా మరి.. ఇక పనైపోయింది.. బతకడం కష్టం అనుకున్న సమయంలో, కొంత మంది అనూహ్యంగా బతుకుతుంటారు.. వీళ్లనే చావు అంచులదాకా వెళ్లి వచ్చారని కూడా ఉంటుంటారు. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నారని అనుకుంటున్నారా.. అచ్చు ఇలాగే […]