కోవిడ్-19 మహమ్మారి పరిస్థితులు ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. సరైన వైద్య సదుపాయాలు సామాన్యులకు అందుబాటులో లేకపోవడంతో కోవిడ్ వ్యాధిగ్రస్థులు చాలా ఇబ్బందులు అనుభవిస్తున్నారు. అటువంటి సమయంలో తిరుపతిలోని ఎస్‌వీఆర్ రుయా ఆసుపత్రిలో ఆక్సిజన్ అందకపోవడంతో 11 మంది ప్రాణాలు కోల్పోయిన సంఘటన అందరినీ కలచివేస్తోంది. సకల వసతులు కలిగిన ప్రభుత్వ ఆసుపత్రి రుయా. ఇందులో అనేక విభాగాలకు వేర్వేరుగా ఆక్సిజన్ ప్లాంట్ల్స్ ఉంటాయి. ప్రస్తుతం రోజుకు వేల సంఖ్యలో కరోనా బాధితులు ఆసుపత్రి భారిన […]
హ్యాకర్స్ సెలబ్రిటీల అకౌంట్స్‌పై ఎప్పుడు ఓ కన్నేసి ఉంచుతారనే విషయం తెలిసిందే. ఎవరోకరి సోషల్ మీడియా అకౌంట్లను లేదా పర్సనల్ బ్యాంక్ హ్యాక్ చేసి అవతలి వారి పర్సనల్ విషయాలను బహిర్గతం చేస్తారు. అసాంఘిక కార్యకలాపాలకు వాడుతుంటారు. ముఖ్యంగా సినీ తారలు, రాజకీయ నాయకుల సోషల్ మీడియాను ఎక్కువగా హ్యాక్ చేస్తుంటారు. ముఖ్యమైన సమాచారాన్ని దొంగిలిస్తారు. మధ్య కాలంలో సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్స్ వరుసగా హ్యాక్ అవుతుండడం ఆందోళన కలిగిస్తున్నది.ఛాన్స్ దొరికినప్పుడల్లా వారి ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ […]
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప అనే చిత్రంలో నటిస్తున్నాడు. కరోనా నేపథ్యంలో ఈ చిత్రం యొక్క షూటింగ్ ను పోస్ట్ పోన్ చేశారు. బన్నీ పక్కన రష్మిక మందన్న కథానాయక గా నటిస్తుంది. ఇటీవలే ఈ చిత్రం నుండి విడుదలైన టిజర్ చాలా ప్రామిసింగ్ గా ఉంది. ఇక పుష్ప తర్వాత అల్లు అర్జున్ కొరటాల శ్రీనివాస్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే కొరటాల మాత్రం ఎన్టీఆర్‌తో […]