ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేశం నలుమూల నుంచి భక్తులు వివిధ మార్గంలో తిరుపతికి చేరుకుంటారు. అలానే నిత్యం ఎన్నో వాహనాలు తిరుమలకు వెళ్తుంటాయి.
సూర్య కిరణాలు శరీరానికి బాణాల్లా గుచ్చుకుంటున్నాయి. దీనికి తోడు వడగాలులు, ఉక్కపోత ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. ఏదో చిన్న పనికి బయటకు వెళితే మన పరిస్థితి ఉందంటే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర విధులు నిర్వర్తించే ట్రాఫిక్ పోలీస్ కానిస్టేబుళ్ల గురించి చెప్పనక్కర్లేదు.
గత కొంత కాలంగా దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు. ఇక పెద్ద పెద్ద నగరాల్లో ట్రాఫిక్ నియమాలు కఠినంగా మార్చారు. నియమాలు ఏమాత్రం ఉల్లంఘించినా చలాన్లు విధిస్తున్నారు. కానీ కొంత మంది చలానా తప్పించుకోవడానికి రక రకాల జిమ్మిక్కులు చేస్తుంటారు.. మరికొంత మంది అధికారులపై తిరగబడుతుంటారు. ఓ వ్యక్తి కారు డ్రైవింగ్ చేస్తూ […]
దేశంలో ప్రతిరోజూ ఎక్కడో అక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పదుల సంఖ్యలో ప్రమాదాలు జరగడంతో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.. వారి కుటుంబాలు రోడ్డున పడున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం రోడ్డు భద్రతాచర్యల్లో భాగంగా కఠిన చట్టాలు అమల్లోకి తీసుకు వస్తున్నాయి. అయినా కూడా కొంత మంది తమ తీరుమార్చుకోవడం లేదు. రోడ్డుపై తమ ఇష్టానుసారంగా వాహనాలు నడుపుతూ ఎదుటివారి ప్రాణాలకు యమ భటుల్లా తయారు అవుతున్నారు. రోడ్డు నియమాలు పాటించని వారిని పట్టుకుంటే వారు […]
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంతో మంది ఔత్సాహిక కళాకారులకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కొంతమంది అంకుల్స్ చేస్తున్న డ్యాన్సులు సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. గతంలో ఓ మ్యారేజ్ ఫంక్షన్ లో సంజీవ్ శ్రీ వాస్తవ్ (డబ్బు అంకుల్) కి ఎంత క్రేజ్ వచ్చిందో అందరికీ తెలిసిందే. సరిగ్గా అలాంటి ఓ ఫన్నీ వీడియో తాజాగా వైరల్ అవుతోంది. నడి రోడ్డుపై ట్రాఫిక్ పోలీస్ తో ఒక వ్యక్తి డ్యాన్స్ చేయడం […]