యాక్టింగ్ మీద ఉన్న ఆసక్తితో బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో రవికృష్ణ. ‘మొగలిరేకులు’ అనే సీరియల్ తర్వాత ‘వరూధినీ పరిణయం’ అనే ధారావాహికతో క్రేజ్‌ను అందకున్నాడు. వరుస సీరియల్స్‌తో తన హవాను చూపిస్తున్నాడు. మోడల్‌గా కెరీర్‌ను ఆరంభించి యాక్టింగ్ వైపు వచ్చింది నవ్య స్వామి. నా పేరు మీనాక్షి సీరియల్ తో విపరీతమైన ఫాలోయింగ్ పెంచుకుంది. ఆ తర్వాత దక్షిణాదిలో ఫుల్ పాపులర్ అయిపోయింది. ఈ క్రమంలోనే తెలుగులోకి పరిచయం అయిందీ సౌతిండియన్ హీరోయిన్. నటించిన […]