టమాటా రైతులు కోటీశ్వరులైపోతున్నారు. ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి టమాటా పండించిన రైతులకు లాభాలు దక్కుతున్నాయి. దీంతో లక్షాధికారులు, కోటీశ్వరులు అయిపోతున్నారు.
డబ్బులు సంపాదించే అవకాశం ఉండి కూడా లాభం ఆశించని మనుషులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారిలో ఈ రైతన్నలు కూడా ఉన్నారు. కిలో టమాటాలని రూ. 200కి అమ్ముకునే అవకాశం ఉన్నా కూడా సగం కంటే తక్కువ ధరకే విక్రయించి అందరి మన్ననలు పొందారు.
సాధారణంగా మనం గుడికి వెళితే విద్య, ఆరోగ్యం, ఉద్యోగం, ఆర్థికంగా మన పరిస్థితుల గురించి, సంతానం గురించి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారిని మొక్కుకుంటాం. కానీ ఇక్కడ మాత్రం అలా కాదు...
ఎర్ర బంగారం అలియాస్ టమాటా సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు కలవరపెడుతుంది. అందనంత ఎత్తుకు ఎదిగి.. మరింత రుచిగా మారుతోంది. ఎన్నడూ లేని విధంగా కేజీ టమాటా ధర రూ. 200 పై చిలుకు పలుకుతోంది. టమాటా ధరలు పెరగడంతో వాటి వాడకాన్ని తగ్గించేసినట్లు
ఎవరికైనా డబ్బు కలిసొచ్చినా.. మంచి జరిగినా నీ పంట పండింది అంటారు. అయితే అందరి కడుపు నింపే మెజారిటీ రైతుల పంట మాత్రం ఎప్పుడూ పండింది లేదు. కానీ ప్రస్తుతం చాలా మంది రైతులు లాభాల బాట పడుతున్నారు. దీంతో రైతుల పంట కూడా పండుతుంది.
టమాట ధర మోత మోగిస్తోంది. ఇప్పటికే మార్కెట్‌లో కేజీ టమాటా ధర రూ. 200పై చిలుకు పలుకుతోంది. రైతుల ఇంట సిరులు కురిపిస్తున్న ఈ పంట.. సామాన్యుడికి మాత్రం అందనంత ఎత్తుకు చేరుతుంది. ఇక దరిదాపుల్లో కూడా ధర దిగివచ్చేలా కనిపించడం లేదు.
ఇటీవల భారీ వర్షాలు కురియడంతో టమాటా పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో మార్కెట్ లో టమాటా ధరలు ఆకాశాన్నంటిపోయాయి. ప్రస్తుతం టమాటా సాగు చేసి దిగుబడి చేస్తున్న రైతులు లక్షలు, కోట్లు అర్జిస్తున్నారు.
ధరలకు రెక్కలు రావడంతో మిడిసిపడుతున్న టమాటాను చూసి సామాన్యుడు ఒకింత ఆందోళన చెందుతున్నాడు కానీ కొనేందుకు సాహసం చేయడం లేదు. నోటికి రుచి తగలక.. ఎర్రటి పండు ఎప్పుడు కిందకు దిగి వస్తుందా అని ఎదురు చూస్తున్నారు
పెరిగిన టమాటా ధరలు టమాట సాగు చేసే రైతులకు వరంగా మారాయి. ధరల పెరుగుదలతో ఒక్కసారిగా రైతుల సుడి తిరిగిపోయింది. విపరీతమైన లాభాలతో కోట్లు సంపాదిస్తున్నారు. ఇదే క్రమంలో ఓ రైతు కోటీశ్వరుడయ్యాడు.
వ్యవసాయం చేసి అప్పులపాలైన రైతుకు టమాట పంట కాసులు కురిపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా ధర పలుకుతూ లక్షల ఆదాయాన్ని తెచ్చిపెడుతుంది. దీంతో టమాటా పండించే రైతు కళ్లల్లో ఆనందం నిండుతోంది.