ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి డే-నైట్ టెస్ట్ మ్యాచ్ లో కివీస్ బ్యాట్స్ మెన్ సెంచరీతో కదం తొక్కాడు. దాంతో ఇప్పటి వరకు క్రికెట్ చరిత్రలో ఏ ఆటగాడు సాధించని రికార్డును తనపేరున లిఖించుకున్నాడు.
పాకిస్థాన్ క్రికెట్ జట్టు.. ఎప్పుడు ఎలా ఆడుతుందో అంచనాల వేయలేని ఒక విచిత్రమైన జట్టు. తరాలు మారినా, ఆటగాళ్లు మారినా.. వారికి మాత్రమే సొంతమైన నిలకడలేమి ఆట మాత్రం మారడంలేదు. పాక్ జట్ట ఏ రోజు ఛాంపియన్ టీమ్‌లా ప్రదర్శన ఇస్తుందో.. ఏ రోజు పసికూన కంటే దారుణంగా ఆడుతుందో.. పెద్ద పెద్ద క్రికెట్ పండితులకు సైతం అంతుచిక్కని విషయం. అలాంటి పాకిస్థాన్ తాజాగా ప్రపంచ క్రికెట్‌లో చరిత్రలోనే అత్యంత చెత్త రికార్డును క్రియేట్ చేసింది. దాదాపు […]