సినిమాలు, రాజకీయాలు.. ఈ రెండు రంగాలు అన్నదమ్ములు, అక్కాచెల్లెళ్లు లాంటివి. రాజకీయాల్లో ఉన్న వాళ్ళు సినిమాల్లో, సినిమాల్లో ఉన్న వాళ్లు రాజకీయాల్లో ప్రవృత్తిని కొనసాగిస్తుంటారు. కొందరికి సినిమాల్లో నటిస్తూనే.. ప్రజా సేవ చేయడం అంటే ఇష్టముంటుంది. కొందరికి ప్రజా సేవ చేస్తూ.. సినిమా రంగంలో తమ అభిరుచిని చాటుకోవాలని అనుకుంటారు. పవన్ కళ్యాణ్ హీరోగా ఉంటూనే రాజకీయాల్లో కూడా శాసిస్తున్నారు. ఇక రాజకీయాల్లో ఉంటూ సినీ రంగంలో చక్రం తిప్పిన వాళ్ళు ఉన్నారు. నటన, వ్యాపారం పర్పస్ […]
శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ వరుస ఆఫర్లతో బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతోంది. అయితే ఈ అమ్మడు టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుందని, ఓ సినిమాకు కూడా సైన్ చేసిందంటూ గత కొన్ని రోజుల నుంచి వార్తలు షికారు చేస్తున్నాయి. ఇదే కాకుండా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న జనగణమన మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుందని ఫిల్మ్ నగర్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇది కూడా చదవండి: నందమూరి మల్టీస్టారర్ కు రంగం […]
తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి వారసుల గురుంచి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెండితెరను ఏలిన నటసార్వభౌమ నందమూరి తారకరామారావు ఈ వంశాన్ని చిత్ర సీమకు పరిచయం చేశాడు. ఈ కుటుంబం నుంచి ఎంతో మంది నటులు అరంగేట్రం చేసి సినీ పరిశ్రమలో తమ సత్తాను చూపుతున్నారు. ఇందులో నందమూరి బాలకృష్ణ, హరికృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్, తారక రత్న వంటి ఎందరో నటులు సినిమాల్లో కొనసాగుతున్నారు. ఇక తాజాగా మరో వారసుడు రాబోతున్నాడంటూ వార్తలు […]