టాలీవుడ్ డ్రగ్స్ కేసు పెద్ద అలజడి రేపుతోంది. ఈ కేసులో అరెస్ట్ అయిన కేపీ చౌదరి నుంచి పోలీసులు విలువైన సమాచారాన్ని రాబట్టారని తెలుస్తోంది. ఈ కేసులో ప్రముఖ సినీ నటి సురేఖా వాణి పేరు కూడా వినిపిస్తోంది.
టాలీవుడ్ నటుడు, రియల్ హీరో సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఎలాంటి కాంట్రవర్సీలకు తావివ్వకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంటారు. హీరోగా నటించిన ఆయన ప్రస్తుతం ఎలాంటి క్యారెక్టర్ పాత్రలకైనా సై అంటున్నారు. ఆ మద్య కొన్ని చిత్రాల్లో విలన్ గా కూడా నటించారు. నెల్లూరులో గౌడ కల్లు గీత పారిశ్రామిక సంఘం, గౌడ సేవా సమితి ట్రస్ట్ సమావేశానికి హాజరైన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ… టాలీవుడ్ ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలపై స్పందించారు సుమన్. […]
హైదరాబాద్- ఇప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీలో కేవలం డ్రగ్స్ కేసు గురించి మాత్రమే చర్చ జరుగుతోంది. 2017లో వెలుగులోకి వచ్చిన టాలీవుడ్ డ్రగ్స్ కేసు మళ్లీ హఠాత్తుగా తెరపైకి వచ్చింది. అనూహ్యంగా ఎన్ ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ డ్రగ్స్ కేసుపై దృష్టి సారించడంతో. తెలుగు సినీ ప్రముఖులను నోటీసులను జారీ చేసి విచారణ చేపట్టింది. ఇందులో భాగంగా స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ మంగళవారం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు. పూరీ జగన్నాధ్ ఆర్థిక లావాదేవీలు, మనీ ల్యాండరింగ్, […]