సామాన్యుడి జేబుకు చిల్లు పెట్టడానికి ఉన్న ఏ మార్గాన్ని ప్రభుత్వం వదులుకోవడం లేదు. ఇప్పటికే పెరిగిన ధరలతో ఇబ్బందిపడుతున్న జనాల నెత్తిన టోల్ ట్యాక్స్ పెంపు రూపంలో మరో బాంబు వేసేందుకు రెడీ అవుతోంది ప్రభుత్వం. ఆ వివరాలు..
జాతీయ రహదారిపై వెళ్తున్నప్పుడు టోల్ గేట్ దగ్గర టోల్ ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. దీని వల్ల కొంత సమయం ఆగాల్సి వస్తుంది. అయితే టోల్ గేట్ వద్ద ఆగి.. టోల్ ఫీజు చెల్లించే పని ఉండదని కేంద్రం స్పష్టం చేసింది.
Google Maps: ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి గూగుల్ మ్యాప్స్ ఓ నిత్యావసరంగా మారింది. ముఖ్యంగా డెలివరీ బాయ్స్ అడ్రస్‌ను తెలుసుకోవటానికి గూగుల్ మ్యాప్స్‌ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. నిజం చెప్పాలంటే గూగుల్ మ్యాప్స్ లేకపోతే చాలా మందికి ఉపాది లేదు. గూగుల్ మ్యాప్స్‌లోని ప్రత్యేకమైన ఫ్యీచర్స్ కారణంగా ఏ అడ్రస్‌నైనా ఇట్టే కనిపెట్టేయొచ్చు. ముఖ్యంగా కొత్త కొత్త ఊర్లకు ప్రయాణించే వాళ్లకు గూగుల్ మ్యాప్స్ ఎంతో అవసరంగా ఉంటోంది. వాహనం ఏదైనా కానీ, మొబైల్‌లో గూగుల్ మ్యాప్స్ […]
Viral Video: అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమా దేశ వ్యాప్తంగా ఎంతో పేరు తెచ్చుకుంది. ఈ సినిమాలో బన్నీ ‘‘పుష్పరాజ్’’ అనే క్యారెక్టర్ చేశారు. ఆయన ఎర్ర చందనాన్ని అక్రమ రవాణా చేసే స్మగ్లర్‌గా కనిపించారు. ‘‘తగ్గేదేలా..’’ అన్న ఊతపదంతో సినిమాలో ఎవ్వరినీ లెక్కచేయకుండా ప్రవర్తిస్తుంటారు. పోలీసులను సైతం ముప్పతిప్పలు పెడుతుంటారు. మరి, ఓ లారీ డ్రైవర్ తనను తాను ‘‘పుష్పరాజ్’’ అనుకున్నాడో ఏమో.. టోల్ గేట్ సిబ్బందికి 70 ఎమ్‌ఎమ్ సినిమా చూపించాడు. […]