ప్రపంచ క్రికెట్‌ను శాసిస్తున్న భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ)లో అవినీతి రాజ్యం ఏలుతోంది. తాజాగా ముంబై వేదికగా జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశం ద్వారా ఈ రహస్యం ప్రపంచానికి తెలిసింది. అసలు విషయం ఏంటంటే.. ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న మన పెద్దలు.. భారత్ లో ఇతర క్రీడాకారులకు ‘ప్రోత్సాహం’ అందించడం కోసం కొంత మొత్తం వెచ్చిస్తుంటారు. ఎప్పటిలాగే.. గతేడాది టోక్యో వేదికగా జరిగిన ఒలింపిక్స్ లో పతకాలు సాధించిన విజేతల కోసం కొంత మొత్తాన్ని […]
ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్‌లో పోటీపడిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి తేనీటి విందు ఇచ్చారు. క్రీడాకారులను రాష్ట్రపతి భవన్‌కు ఆహ్వానించిన కోవింద్ క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. ఒలింపిక్ అథ్లెట్లను చూసి దేశం గర్వపడుతోందని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. భారత ఒలింపిక్స్ చరిత్రలో ఈసారి అత్యధిక పతకాలు అందించారని వారిని ప్రశంసించారు. మహిళా క్రీడాకారులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ‘విపత్కర పరిస్థితుల్లోనూ భారతావని సంబురాలు చేసుకునేలా చేశారు. ఎన్నో ఒడిదొడకులను ఎదుర్కొంటూ ప్రపంచస్థాయి […]
పోరాడుతూ ఓడిపోయినా.. గెలిచినట్టే అని అంతా చెప్తారు. కానీ.., చేదు నిజం ఏమిటో తెలుసా? చరిత్ర విజేతని మాత్రమే గుర్తు పెట్టుకుంటుంది. సైఖోమ్ మీరాబాయ్ చాను.. 2021 ఒలింపిక్స్ లో ఇండియాకి తొలి పతకాన్ని సాధించి పెట్టి, ఇప్పుడు విజేతగా నిలిచింది. అందరి చేత శబాష్ అనిపించుకుంటుంది. కానీ.., ఈ స్థితికి చేరడానికి, ఈ విజయాన్ని ముద్దు ఆడడానికి, ఈ పతకాన్ని భరతమాత మెడలో హారంగా మార్చడానికి.. సైఖోమ్ మీరాబాయ్ చాను జీవితంలో ఓ యుద్ధమే చేయాల్సి […]