తిరుమల శ్రీవారి ఆలయం పైన డ్రోన్ కెమెరా ఎగరడం సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో టీటీడీ అధికారులు స్పందించారు. తిరుమల డోన్ వీడియోలపై టీటీడీ అధికారులు సీరియస్ అయ్యారు. తిరుమల ఆలయంపై డ్రోన్ వెళ్లడం అసాధ్యమని టీటీడీ అధికారులు వెల్లడించారు. నో ఫ్లయింగ్ జోన్ పై డ్రోన్ ఎలా వచ్చిందో ఆరా తీస్తున్నామని అన్నారు. సెక్యూరిటీ వైఫల్యాలపై కూడా ఆరా తీస్తున్నట్లు టీటీడీ వెల్లడించింది. ఇక టీటీడీ చైర్మన్ వైవీ […]
తెలుగు ఇండస్ట్రీలోకి ఎంతో మంది హీరోలు మొదట విలన్ పాత్రలో నటించి తర్వాత హీరోలుగా మారారు. అలాంటి వారిలో నటుడు శ్రీకాంత్ ఒకరు. ఉషాకిరణ్ మూవీస్ నిర్మించిన ‘పీపుల్స్ ఎన్కౌంటర్’ చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత పలు చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ.. విలన్ గా మెప్పించాడు. ‘వన్ బై టు’ మూవీతో హీరోగా మారారు. తర్వాత వచ్చిన తాజ్ మహల్ చిత్రం మంచి విజయం అందుకోవడంతో శ్రీకాంత్ కి వరుస అవకాశాలు […]
Vignesh Shivan: పెళ్లి తర్వాత నయన తార, విగ్నేష్ శివన్ల జంట శుక్రవారం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న సంగతి తెలిసిందే. దర్శనం తర్వాత తిరుమల మాఢ వీధులో నయనతార చెప్పులతో తిరగటం పెను దుమారం రేపింది. అంతేకాదు! ఈ జంట ఆలయ నిబంధనలకు వ్యతిరేకంగా మాఢ వీధుల్లో ఫొటో షూట్ సైతం నిర్వహించటంతో టీటీడీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వారికి నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఈ […]