హీరో ప్రభాస్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనం కోసం ప్రభాస్ తిరుమలకు వచ్చినప్పుడు తీసిన ఫొటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.
మంచు మనోజ్, భూమా మౌనిక రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే అప్పటికే మౌనికకు ఒక కొడుకు ఉన్నారు. అయినా గానీ మనోజ్ పెళ్లి చేసుకోవడమే కాకుండా ఆమెతో పాటు ఆమె కొడుకు బాధ్యతలు కూడా తానే తీసుకున్నారు.
తిరుమల శ్రీవారి దర్శనం విషయంలో టీటీడీ కొత్త రూల్ తీసుకొచ్చింది. భక్తులకు సజావుగా సేవలను అందించడంతో పాటు పారదర్శకత కోసం నూతన విధానాన్ని ప్రవేశపెట్టింది. పూర్తి వివరాలు ఇవే..!
అప్పటి వరకూ గడ్డం, మీసంతో ఉన్న మగాళ్లని సడన్ గా క్లీన్ షేవ్ లో చూస్తే మనోడేనా అని అనుమానం వస్తుంది. ఇక గుండు కొట్టించుకుంటే ఈడు మనోడు కాదురా, ఎవరో దారిన పోయే దానయ్య అని అనుకుంటాం. ఎప్పుడూ ఒకే లుక్ లో కనిపించే వ్యక్తి కొత్త లుక్ లో కనిపిస్తే అలానే ఉంటుంది మరి. గుబురు గడ్డం, బుర్ర మీసాలతో కనిపించే వ్యక్తి ఉన్నట్టుండి క్లీన్ షేవ్ చేస్తే గుర్తుపట్టడం కష్టమవుతుంది. సినీ, రాజకీయ […]
బిగ్ బాస్ ఫేమ్ దివి గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో ఈ అమ్మడు చేసే అందాల రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాకి నిత్యం ఏదో ఒక రకంగా స్టఫ్ ఇస్తా ఉంటుంది. ఆ మధ్య తన కోరిక తీర్చమని ఏకంగా ప్రభాస్ కి ప్రైవేట్ మెసేజ్ పెట్టినట్లు చెప్పుకొచ్చి మంచి స్టఫ్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ అతిలోక సుందరి కెరీర్ ఫుల్ స్వింగ్ లో ఉంది. మూడు పువ్వులు, ఆరు […]
సినీ ఇండస్ట్రీకి సంబంధించి సెలబ్రిటీలు తమ ఫ్యామిలీతో రెగ్యులర్ గా విదేశీ టూర్స్ కి వెళ్తుంటారని తెలిసిందే. కానీ.. అప్పుడప్పుడు దైవ దర్శనాలు కూడా చేసుకుని వార్తల్లో నిలుస్తుంటారు. తాజాగా దక్షిణాది స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ తన భర్తతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. సోమవారం ఉదయం కాజల్ తన భర్త గౌతమ్ కిచ్లుతో విఐపి దర్శన సమయంలో శ్రీవారి సేవలో పాల్గొన్నారు. ప్రస్తుతం కాజల్ దంపతులకు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా […]
సినీ ఇండస్ట్రీలో అభిమాన సెలబ్రిటీలు ఏం చేసినా ఫ్యాన్స్ కి ఇంటరెస్టింగ్ గానే ఉంటుంది. కొత్త సినిమాలు అనౌన్స్ చేసినా లేదా ఫ్యామిలీతో కలిసి ఏదైనా టూర్, తీర్థయాత్రలకు వెళ్లినా ఎందుకు వెళ్లారో తెలుసుకోవాలనే ఆత్రుత ఫ్యాన్స్ లో కనిపిస్తుంటుంది. అయితే.. ఫ్యాన్స్ కంటే ముందే విషయం ఏంటనేది నెటిజెన్స్ పసిగట్టేస్తుంటారు. తాజాగా టాలీవుడ్ టాల్ హీరో రానా తన ఫ్యామిలీతో కలిసి తిరుమల వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాడు. రానాతో పాటు ఆయన భార్య మిహీక బజాజ్ తో […]
కలియుగ దైవం తిరుమల శ్రీవారికి దేశవ్యాప్తంగా భక్తులు ఉన్నారు. స్వామి వారిని దర్శించుకోవడానికి వివధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తారు. మంత్రి రోజా తరచుగా తిరుమల వెళ్లి దర్శనం చేసుకునే సంగతి తెలిసిందే. తాజాగా తిరుమల స్వామి వారికి దర్శనం కోసం వెళ్లిన మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురయ్యింది. 20 మంది అనుచరులతో కలిసి స్వామి వారి దర్శనానికి వెళ్లిన రోజాకు టీటీడీ నో చెప్పింది. కేవలం 10 మందికి మాత్రమే అనుమతి ఇచ్చింది. […]
నందమూరి కళ్యాణ్ రామ్ తాజాగా నటిస్తున్న ప్రతిష్టాత్మక సినిమా బింబిసార. రీసెంట్గా రిలీజైన ట్రైలర్‌కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఆగస్ట్ 5న ఈ మూవీ రిలీజ్ అవుతున్న సందర్భంగా బింబిసార చిత్ర యూనిట్‌తో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కళ్యాణ్ రామ్‌తో పాటు ఆయన సతీమణి కూడా శ్రీవారి దర్శనానికి వెళ్ళారు. దర్శనానంతరం ఆలయ పండితులు వారికి రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అనంతరం […]
ప్రస్తుతం ఇండస్ట్రీలో వరుస పెట్టి పెళ్లి వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని రోజలు క్రితమే బాలీవుడ్ లవ్ బర్డ్స్ ఆలియా భట్-రణ్‌బీర్ కపూర్ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఇటు టాలీవుడ్‌తో పాటు.. టోటల్ సౌత్ ఇండస్ట్రీ అంతా ఆత్రుతగా ఎదురుచూస్తున్నది నయనతార పెళ్లి వార్త కోసం. దక్షిణాదిలో పెళ్లి కాని సీనియనర్ స్టార్ హీరోయిన్లలో ముందు వరసలో.. ఫస్ట్ ప్లేస్‌లో ఉంది నయనతార. ఇప్పటికే 40 ఏళ్లకు దగ్గర పడుతున్నా ఇంకా పెళ్ళి చేసుకోకుండా.. ఇండస్ట్రీలో […]