టీ20 వరల్డ్ కప్ గెలిచిన ఏ జట్టు కూడా వరసగా రెండోసారి విజేతగా నిలబడలేకపోయింది. ఈసారి కూడా సేమ్ థియరీ వర్కౌట్ అయింది. సొంతగడ్డపై డిపెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియా.. కనీసం సెమీస్ కు అర్హత సాధించలేకపోయింది. దీంతో ఆ జట్టుపై చాలా విమర్శలు వచ్చాయి, వస్తున్నాయి. అయితే ఆ దేశానికి చెందిన స్టార్ క్రికెటర్ ఒకడు.. మొత్తంగా టీ20 క్రికెట్ పైన షాకింగ్ కామెంట్స్ చేశాడు. ఇప్పుడవి చర్చనీయాంశమయ్యాయి. ఇక వివరాల్లోకి వెళ్తే.. […]
ఆస్ట్రేలియా టెస్టు జట్టు కెప్టెన్ టిమ్ పైన్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అతను తన టెస్టు కెప్టెన్సీకి రాజీనామా చేశాడు. ఆస్ట్రేలియా జట్టులో కొనసాగుతానని.. కేవలం కెప్టెన్సీకి మాత్రమే రాజీనామా చేసినట్లు స్పష్టం చేశాడు. అటు క్రికెట్ ఆస్ట్రేలియా కూడా టిమ్ పైన్ రాజీనామాను ఆమోదించింది. అతను జట్టు సెలక్షన్స్ కు అందుబాటులోనే ఉంటాడని తెలిపింది. అతను గతంలో చేసిన చాటింగ్ ఇప్పుడు టిమ్ పైన్ రాజీనామాకు కారణమైంది. అప్పటి చాటింగ్.. టిమ్ పైన్ 2017తో అప్పటి […]
స్పోర్ట్స్ డెస్క్- టీమిండియాపై ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ టిమ్ పైన్ అసంబద్ద ఆరోపణలు చేయడం వివాదాస్పదమవుతోంది. టీమిండియా ఆస్ట్రేలియా పర్యటనలో నాలుగు టెస్టుల సిరీస్ ను అద్పుతమైన ఆట తీరుతో గెలిచిన విషయాన్ని ఎవరు మరిచిపోరు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఒక్క మ్యాచ్‌కే పరిమితమైనా, కీలక బ్యాట్స్‌మెన్.. బౌలర్లు గాయాలతో దూరమైనా ఎటువంటి తడబాటు లేకుండా భారత జట్టు సమర్ధవంతంగా ఆస్ట్రేలియా జట్టును ఎదుర్కొంది. ఆఖరికి అజింక్యా రహానె నేతృత్వంలో భారత జట్టు 2-1 తేడాతో […]