ఇటు టాలీవుడ్‌లోనే కాదూ అటు హాలీవుడ్ లోనూ విషాదాలు చోటుచేసుకుంటున్నాయి. నటుడు తారకతర్న, దర్శకుడు విశ్వనాథ్, సింగర్ వాణి జయరాం, తమిళ కమెడియన్, సినిమాటోగ్రఫర్ ప్రవీణ్ అనుమోలు, బాలీవుడ్ దిగ్గజ నిర్మాత సతీష్ కౌశిక్, ప్రముఖ నటి మాధురీ దీక్షిత్ తల్లి వీరంతా కన్నుమూశారు. తాజాగా హాలీవుడ్ నటుడు మరణించగా. . ఇప్పుడు మరో స్టార్ తుది శ్వాస విడిచారు.
'టిక్‌టాక్' ప్రస్తుతానికి ఈ యాప్ పై దేశంలో నిషేధం ఉన్నా.. ఒకప్పుడు దీనిదే హవా. తమలో ఉన్న టాలెంట్ సమాజానికి తెలిసేలా చేయడానికి ఇదొక సరైన వేదిక. పగలు, రాత్రి అన్న తేడాలేకుండా అందరూ టిక్‌టాక్ రీల్స్ చేస్తూ సమయాన్ని గడిపేవారు. అయితే.. దేశంలో దీనిపై నిషేధం విధించాక కనుమరుగై పోయింది. కానీ, అమెరికాలో..
ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. మొన్నటివరకు ఐటీ కంపెనీలు మాత్రమే ఉద్యోగులకు పింక్ స్లిప్ లు ఇవ్వగా, ఇప్పుడు అన్ని రంగాల కంపెనీలు అదే దారిలో నడుస్తున్నాయి. తాజాగా, దేశంలో నిషేధం ఎదుర్కొంటున్న సోషల్ మీడియా యాప్ ఒకటి భారత ఉద్యోగులందరినీ విధుల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది.
ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రోజుల వ్యవధిలోనే పలువురు ప్రముఖులు మృత్యువాత పడటంతో వారి కుటుంబ సభ్యులే కాక.. అభిమానులు విపరీతంగా బాధ పడతున్నారు. ప్రముఖ గాయని, మెలోడీ క్వీన్ నయ్యారా నూర్ సోమవారం మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ విషాదం నుంచి కోలుకోక ముందే మరో ప్రముఖ సెలబ్రిటీ మృత్యువాత పడటం గమనార్హం. టిక్‌టాక్ వీడియోల ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆనక […]
Aydan Jane: ప్రతి రోజు స్నానం చేయటం అన్నది ప్రతీ ఒక్క మనిషికి ఎంతో ముఖ్యమైనది. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలంటే స్నానం తప్పని సరిగా చేయాల్సిందే. ప్రతి రోజూ స్నానం చేయటం వల్ల చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. శరీరంలోని కండరాలు కూడా రిలీఫ్‌ను పొందుతాయి. శరీరంపై ఉన్న బ్యాక్టీరియా చనిపోయి వ్యాధి నిరోధకశక్తి పెరుగుతుంది. చాలా మందికి ఓ రోజు స్నానం చేయకపోతే ఏదోలా ఉంటుంది. రోజుల సంఖ్య పెరిగే కొద్దీ అల్లాడిపోతుంటారు. ఇక, స్నానం […]
Tiktok: టిక్‌టాక్ మన దేశంలో బ్యాన్ అయిపోయిన సంగతి తెలిసిందే. బ్యాన్ అవ్వటానికి ముందు మన దేశంలో టిక్‌టాక్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉండేది. కొన్ని కోట్ల మంది దాన్ని వాడేవారు. వేల సంఖ్యలో సెలెబ్రిటీలు తయారయ్యారు. అంతేకాదు! టిక్‌టాక్ వీడియోలు చేయటానికి ప్రాణాలు పోగొట్టుకున్నవారు కూడా ఉన్నారు. అయితే, చైనాతో విభేదాల కారణంగా భారత్ టిక్‌టాక్‌తో పాటు మరికొన్ని యాప్స్‌ను బ్యాన్ చేసింది. మన దేశంలో లేకపోయినా ఇతర దేశాల్లో మాత్రం టిక్‌టాక్ తన హవా కొనసాగిస్తోంది. […]
ప్రతిమనిషి జీవితంలో ఏదో కావాలని చిన్నప్పటి నుంచి కలలు కంటుంటారు. కానీ ఎదుగుతున్న కొద్దీ చుట్టూ ఉన్న పరిస్థితుల వల్ల కలలు కనుమరుగై.. అనుకోని రంగంలో స్థిరపడాల్సి వస్తుంది. మనసుకు నచ్చకపోయినా కుటుంభం కోసమో, సమాజం కోసమో ఏదో ఒక ఉద్యగంలో స్థిరపడతారు. ఇప్పుడు మనం చదవబోయే కథనం కూడా ఆ కోవకు చెందిందే చిన్నప్పటినుంచి పోలీస్ కావాలని కలలు కన్న యువతి చివరికి పోర్న్ స్టార్ గా మారింది. ప్రస్తుతం ఆమె స్టోరీ సోషల్ మీడియాలో […]
ప్రేమ గుడ్డిది అంటారు చాలా మంది. అవును దానికి కులం, మతం, అంతస్తుతోపాటు.. వయసుతో కూడా పనిలేదు. ఇప్పటికే మన సమాజంలో వయసులో తమ కన్నా పెద్దవారిని పెళ్లి చేసుకున్నవారు చాలా మంది ఉన్నారు. ఎక్కడిదాకో ఎందుకు క్రికెట్ అభిమానులు దేవుడిలా భావించే సచిన్.. తన కన్నా వయసులో ఐదేళ్ల పెద్దదయిన అంజలిని వివాహం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ వయసు ప్రస్తావన ఎందుకు అంటే.. ప్రస్తుతం ఓ ప్రేమ జంట గురించి ప్రపంచం అంతా మాట్లాడుతుంది. కొందరు […]
ప్రేమ.. రెండక్షరాల ఈ పదానికి ప్రపంచం దాసోహం అవుతుంది. మనిషిని తన ఇష్టం ఉన్నట్లు ఆడించే శక్తి కేవలం ప్రేమకు మాత్రమే ఉంది. చరిత్రలో ఎన్నో యుద్ధాలు ప్రేమ కోసమే జరిగాయి. దేవదాసు-పార్వతి, లైలా-మజ్ను, రోమియో-జులియెట్ వంటి అమర ప్రేమ కథలు జనాల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయాయి. అయితే రోజులు మారుతున్న కొద్ది.. ప్రేమ తన నిర్వచనాన్ని కోల్పోతుంది. తాత్కలిక కోరికలు తీర్చుకోవడానికి ప్రేమను ఆశ్రయిస్తున్న వారు నేటి సమాజంలో కోకొల్లలు. రాను రాను ప్రేమలో నిజాయితీ […]
జీవితంలో సక్సెస్ అవ్వాలంటే కష్టపడాలి. దీనికి షార్ట్ కట్స్ ఉండవు. కానీ.., కొంత మందికి అదృష్టం కలిసొచ్చితమకి ఉన్న టాలెంట్ కన్నా ఎక్కువ సక్సెస్ అవుతుంటారు. ఈ కోవకే చెందుతాడు ఫన్ బకెట్ భార్గవ్. సోషల్ మీడియాలో షార్ట్ వీడియోస్ చేస్తూ, భార్గవ్ షార్ట్ పిరియడ్ లోనే స్టార్ అయిపోయాడు. కానీ.., కష్టపడకుండా వచ్చిన సక్సెస్ కిక్ భార్గవ్ ని కుదురుగా ఉండనివ్వలేదు. డబ్బు, అమ్మాయిలు వెనుక పరుగులు తీసేలా చేసింది. చివరికి దారి తప్పిన అతని […]