సంక్రాంతి అంటే కోడి పందెలు, పిండి వంటలు ఎంత కామనో.. స్టార్ హీరోల సినిమాలు కూడా అంతే కామన్. సొంతూరికి వచ్చి, బంధువులు అందరిని కలవడం, అలా వాళ్లందరితో కలిసి థియేటర్ కి వెళ్లి కొత్త సినిమా చూడటం అనే ట్రెండ్ ఎప్పటినుంచో ఉన్నదే. ఇప్పుడు వాళ్ల కోసమే అన్నట్లు బాలయ్య ‘వీరసింహారెడ్డి’, చిరు ‘వాల్తేరు వీరయ్య’ థియేటర్లలోకి వచ్చేశాయి. ప్రేక్షకుల్ని ఫుల్ ఆన్ ఎంటర్ టైన్ చేస్తున్నాయి. వీటితో పాటు తమిళ డబ్బింగ్ సినిమాలైన వారిసు, […]
కోలీవుడ్ లో సాలిడ్ మార్కెట్ ఉన్న హీరోల్లో అజిత్ ఒకరు. గత కొంతకాలంగా వరుస బ్లాక్ బస్టర్స్ తో తమిళనాట సాలిడ్ కలెక్షన్స్ కొల్లగొడుతున్నారు. తాజాగా అజిత్ నటించిన తునివు సినిమా కూడా సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ లో కూడా ఈ సినిమా దుమ్ము దులిపేసింది. హెచ్ వినోద్ దర్శకత్వంలో బోనీకపూర్ నిర్మించిన ఈ సినిమా జనవరి 11న విడుదలైన ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. తెలుగులో తెగింపు టైటిల్ తో విడుదల అయిన […]
తమిళ స్టార్ హీరో తల అజిత్ నటించిన ‘తునివు’ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగులో ‘తెగింపు’ పేరుతో విడుదలైంది. తమిళనాట సినిమా రిలీజ్ సందర్భంగా ఆయన ఫ్యాన్స్ రచ్చ రచ్చ చేశారు. స్పెషల్ షో సందర్భంగా పెద్ద ఎత్తున థియేటర్ల దగ్గర హల్‌చల్ చేశారు. ఈ నేపథ్యంలోనే ఓ థియేటర్ దగ్గర అపశ్రుతి చోటుచేసుకుంది. లారీ మీదకు ఎక్కి గెంతుతున్న ఓ ఫ్యాన్ కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. పూర్తి వివరాల్లోకి వెళితే.. తమిళనాడులో […]
సినిమా హీరోలు ప్రేక్షకుల్ని ఎంటర్ టైన్ చేయాలనే ఉద్దేశంతో వరసగా సినిమాలు చేస్తుంటారు. కానీ ఆయా హీరోల ఫ్యాన్స్ మాత్రం.. రెచ్చిపోతుంటారు. అభిమానం పేరుతో కొన్నిసార్లు నానా హంగామా చేస్తుంటారు. తెలుగు రాష్ట్రాల్లో ఇది పెద్దగా కనిపించదు. కానీ తమిళనాడులో అజిత్ ఫ్యాన్స్, విజయ్ ఫ్యాన్స్ మాత్రం హద్దులు దాటేస్తుంటారు. కొన్నిసార్లు విపరీతంగానూ ప్రవర్తిస్తుంటారు. ఇక ఇప్పుడు జరిగిన ఓ ఇన్సిడెంట్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇలా కూడా చేస్తారా అనిపించేలా చేస్తోంది. ఇక వివరాల్లోకి వెళ్తే.. […]
2023.. సంక్రాంతి బాక్సాఫీస్ వార్ కి రంగం సిద్ధం అవుతోంది. నలుగురు స్టార్ హీరోల సినిమాలు పొంగల్ ని క్యాష్ చేసుకునేందుకు దూసుకొస్తున్నాయి. అవును.. ఇదివరకు ఎన్నడూ చూడని రేంజ్ ఫైట్ ని ఒక పాజిటివ్ వాతావరణంలో చూడబోతున్నాం. ఎందుకంటే.. తెలుగులో సంక్రాంతి బిగ్ ఫైట్ ని ఒకేరోజు క్లాష్ అవ్వకుండా రిలీజ్ డేట్స్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈసారి సంక్రాంతిని రెండు తమిళ డబ్బింగ్ సినిమాలతో.. రెండు స్ట్రయిట్ తెలుగు సినిమాలతో సెలబ్రేట్ చేసుకోనున్నారు ప్రేక్షకులు. […]
చిత్రపరిశ్రమలో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే ప్రమోషన్స్ లో పండగ వాతావరణం కనిపిస్తుంది. ఆయా హీరోల అభిమానులలో ఉత్సాహం పీక్స్ లో ఉంటుంది. ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎదురు చూసిన సినిమా వస్తుందంటే ఎవరి ఫ్యాన్స్ లోనైనా అదే ఊపు ఉంటుంది. అదే ఊపు ఫ్యాన్స్, ఫాన్స్ మధ్య వార్ క్రియేట్ చేస్తే ఆ పరిణామాలు ఎప్పుడైనా విచారమే మిగిలిస్తాయి. ఫ్యాన్ వార్స్ అనేవి ఎప్పుడూ హెల్తీ వాతావరణంలో జరగాలి. కానీ.. మా హీరో […]
చిత్రపరిశ్రమకి సంక్రాంతి సీజన్ అనేది బాగా కలిసొచ్చే అంశం. ప్రతి ఏడాది సంక్రాంతి వస్తుందంటే చాలు.. స్టార్ హీరోల నుండి కుర్రహీరోల వరకు తమ సినిమాలను రిలీజ్ కి రెడీ చేస్తుంటారు. సంక్రాంతి బరిలో విడుదలై సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. కలెక్షన్స్ కి తిరుగుండదు. దాదాపు విడుదలైన మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే.. ఫెస్టివల్ సీజన్స్ అంటే హీరోలకే కాదు.. ప్రేక్షకులకు కూడా పండగే. ఓవైపు సంక్రాంతి.. మరోవైపు సినిమాలు.. […]
సంక్రాంతి ఫెస్టివల్ వచ్చిందంటే చాలు.. బాక్సాఫీస్ వద్ద స్టార్ హీరోల సినిమాల మధ్య వార్ జరుగుతుంటుంది. సినిమాల మధ్యే కాదు.. స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య వార్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ ఏడాది టాలీవుడ్ లో స్టార్ హీరోల సినిమాలు వెనుకాముందు అయినప్పటికీ, కోలీవుడ్ లో తల అజిత్.. వలిమై సినిమాతో ఆల్ టైమ్ బెస్ట్ ఓపెనింగ్స్ రికార్డు క్రియేట్ చేసింది. వచ్చే ఏడాది అంటే.. 2023 సంక్రాంతి కోసం తెలుగుతో పాటు కోలీవుడ్ లో […]