అది కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం అల్లవారి పాలెం. ఇదే గ్రామానికి చెందిన వ్యక్తితో మహిళకు గతంలో వివాహం జరిగింది. పెళ్లైన కొంత కాలం పాటు వీరి దాంపత్య జీవితం సాఫీగానే సాగుతూ వచ్చింది. వీరి సంసారంలో ఎలాంటి గొడవలు లేకుండా అందమైన కాపురంలో వర్ధిల్లుతుంది. అయితే మహిళ భర్త మానసిక రోగి కావడంతో పెళ్లైన కొన్ని రోజుల తర్వాత భర్తను కాదని భార్య పక్కచూపులు చూసింది. ఇందులో భాగంగానే ఆ మహిళ స్థానికంగా యకునూరు గ్రామానికి […]
ఈ మధ్య కాలంలో నవ వధువులు ఎక్కువగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. పెళ్లి ఇష్టం లేక కొందరు, ప్రేమించిన వాడు దక్కలేదని మరి కొందరు. ఇలా ఇలాంటి కారణాలతో పెళ్లైన కొన్ని రోజులకే బలవన్మణానికి పాల్పడుతున్నారు. తాజాగా ఇలాంటి ఘటనలోనే ఓ నవ వధువు ఆత్మహత్యకు పాల్పడింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే… కృష్ణా జిల్లా తోట్లవల్లూరు మండలం భద్రిరాజుపాలెం గ్రామం. రత్న కుమారి అనే మహిళను టంగుటూరి మండలం నందమూరి గ్రామానికి చెందిన సన్నికి ఇచ్చి నాలుగు […]