ఓ దంపతులు క్లాసులో ఉన్న ఓ ప్రభుత్వ టీచర్ పై దాడికి పాల్పడ్డారు. నాదేం తప్పు లేదని చెబుతున్నా వినకుండా.. అతడిని పరుగెత్తించి పరుగెత్తించి కొట్టారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో కాస్త వైరల్ అవుతోంది. అసలేం జరిగిందంటే?
నేటి కాలం యువతి యువకులు ప్రేమించిన వారినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ఇందుకోసం ముందుగా తల్లిదండ్రులను ఒప్పించే ప్రయత్నం చేస్తారు. చివరికి తల్లిదండ్రులు వీరి పెళ్లికి అంగీకరించకపోవడంతో చివరికి ప్రియుడితో లేచిపోయి పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. అచ్చం ఓ కూతురు ఇలాగే చేయడంతో ఆ యువతి తల్లిదండ్రులు ఊహించని నిర్ణయం తీసుకున్నారు. ఇదే ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. వీరి లవ్ స్టోరీలో ఏం జరిగింది? ఆ యువతి తల్లిదండ్రులు ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనేది ఇప్పుడు తెలుసుకుందాం. చెన్నైలోని […]
సినిమాలను సినిమాలుగానే చూడాలని.. పర్సనల్ గా తీసుకోవద్దని సినీ హీరోలే చెబుతుంటారు. అయినా వారి మాటలను అభిమానులు అసలు పట్టించుకోరు. పైగా సినిమా రిలీజైతే లేనిపోని గొడవలు, లేకపోతే రిలీజ్ అయ్యాక టికెట్ దొరకలేదని.. పక్క హీరో ఫ్యాన్ అవమానించాడని ఆత్యహత్యలు. ఇవన్నీ తెలుగు రాష్ట్రాలలో కాదు.. చచ్చేంత ఫ్యాన్ వార్స్ ఎక్కడ జరుగుతాయో తెలిసిందేగా. తమిళనాడులో అభిమాన హీరో సినిమా కోసం.. తల్లిదండ్రులు, భార్యా, పిల్లాపాపలను సైతం మర్చిపోయి ప్రాణాలు తీసుకుంటున్నారు. స్టార్ హీరో అజిత్ […]
ప్రమాదాలు ఎప్పుడు ఎలా వస్తాయో ఎవరూ చెప్పలేం.. అందుకే అపాయాలు చెప్పిరావని అంటుంటారు పెద్దలు. సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో చిత్ర విచిత్ర ఘటనలు మన కళ్లముందు ఆవిష్కరించబడుతున్నాయి. వాటిల్లో కొన్ని మనసారా నవ్వుకుంటే.. మరికొన్నిఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటున్నాయి. తాజాగా సోషల్ మీడియాలో ఓ ప్రమాదానికి సంబంధించిన వీడియో తెగ వైరల్ అవుతుంది.. ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ షాక్ కి గురవుతున్నారు. ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. […]
ఈ రోజుల్లో చాలా మంది యువకులు ప్రేమ పేరుతో మోసాలకు పాల్పడుతున్నారు. ప్రేమిస్తున్నామని నమ్మించి ప్రేమించే దాక వెంటపడుతున్నారు. ఇక అమ్మాయి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అన్నీ రకాలు ఎంజాయ్ చేస్తూ సినిమాలు, షికారులంటూ తెగ తిరుగుతున్నారు. ఇక చివరికి ప్రియురాలు పెళ్లి ప్రస్తావన తెచ్చేసరికి హత్యలు చేయడం, లేదంటే ఆత్మహత్యలు చేసుకోవడం వంటివి చేస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనలోనే ఓ ప్రియురాలు ప్రియుడు మోసం చేయడంతో ఆత్మహత్య చేసుకుంది. తాజాగా తమిళనాడులో వెలుగు చూసిన ఈ […]
ఆమె పేరు అనిత. వయసు 26 ఏళ్లు. తల్లిదండ్రులు ఉన్నదాంట్లో కొద్దొ గొప్పొ కూతురుని చదివించారు. అనిత అలా చదువుకుంటున్న క్రమంలోనే ఓ యువకుడితో ప్రేమాయణం కొనసాగించింది. అయితే కూతురు సాగిస్తున్న ప్రేమ విషయం ఎట్టకేలకు అనిత తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో ఏదో ఒకటి చెప్పి తల్లిదండ్రులు చివరికి కూతురికి నచ్చజెప్పి ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగితో పెళ్లి జరిపించారు. ఇక పెళ్లైన నెల రోజులకే ఆ నవ వధువు ఊహించని షాక్ ఇచ్చింది. ఆలస్యంగా వెలుగులోకి […]
వాళ్లిద్దరు ఇష్టపడ్డారు. ఒకరినొకరు అర్థం చేసుకున్నారు. ఆ తర్వాత కొంత కాలం పాటు ప్రేమించుకున్నారు. ఇక ఇలాగే కలకలం పాటు కలిసి బతకాలని నిశ్చయించుకున్నారు. దీంతో ప్రేమ పెళ్లి చేసుకుంటామని పెద్దలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ వీరి పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. అయినా సరే వారిని ఎదురించి ప్రేమ పెళ్లి చేసుకున్నారు. పెళ్లై నెల రోజులు కూడా తిరగకముందే కూతురిపై కక్ష పెంచుకున్న తండ్రి అల్లుడిని, కూతురిని దారుణంగా హత్య చేసి పగ తీర్చుకున్నాడు. […]
ఒకరు కాదు ఇద్దరు కాదు.. ఏకంగా మూడు పెళ్లిల్లు చేసుకుంది. నలుగురు బిడ్డలను కన్నది. ఇన్ని రజుల తర్వాత భర్త ముందు తనను తాను పతివ్రతగా నిరూపించుకునేందుకు.. కన్నబిడ్డను సజీవ దహనం చేసింది ఓ కసాయి తల్లి. చెన్నైలో ఆదివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన అందరినీ విస్మయపరిచింది. వివరాలు.. మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి తూత్తుకూడికి చెందిన పాల్ వణ్ణన్ కొన్నేళ్ల క్రితం భార్య జయలక్ష్మితో కలిసి చెన్నైకు వచ్చాడు. […]