పెళ్లైన కొంత కాలం పాటు ఈ మహిళ భర్తతో బాగానే సంసారం చేసింది. కొన్నాళ్లకి వీరికి ఓ కుమారుడు కూడా జన్మించారు. ఇక కొన్ని రోజుల తర్వాత భార్యాభర్తల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. దీంతో ఆ మహిళ భర్తను కాకుండా మరో వ్యక్తితో వివాహేతర సంబంధాన్ని కొనసాగించింది. ఇక ప్రియుడితో గడిపేందుకు కొడుకు అడ్డుగా ఉన్నాడని ఆ తల్లి దారుణానికి పాల్పడింది.
ఈ ఫొటోలో కనిపిస్తున్న యువకుడి పేరు ప్రభాకరన్. ఇతడు 200 మంది మహిళల ముందే హద్దులు దాటి సిగ్గు లేకుండా ప్రవర్తించాడు. ఒంటిపై బట్టలు లేకుండా ఏం చేశాడో తెలుసా?
ఈ రోజుల్లో చాలామంది చిన్న చిన్న సమస్యలకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా ఓ ఎస్ఐ కూడా బలవనర్మరణాలకు పాల్పడ్డారు. అతను ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలుసా?
మొన్నటి దాకా సెల్ఫీ పిచ్చి.. ఇప్పుడు రీల్స్, టిక్ టాక్ వీడియో, షార్ట్స్ ఇలాంటివి స్మార్ట్ ఫోన్ లో ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. లోకల్ గా సెలెబ్రిటీలుగా కావాలన్న ఆశతో కొంతమంది ఇలాంటివి ఎక్కువగా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలకు తెచ్చుకున్న ఘటనలు కూడా ఉన్నాయి.
ఈ రోజుల్లో పెద్దలు కుదుర్చిన వివాహాల కన్నా, కొన్ని ప్రేమ పెళ్లిల్లే చివరికి ఊహించని విషాదాన్ని మిగిల్చుతున్నాయి. మొదట్లో ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోయిన ఎదిరించి మరీ వివాహాలు చేసుకుంటున్నారు. ఏడాది, రెండేళ్లు గడిచే సరికి అక్రమ సంబంధాలు, భార్యాభర్తల గొడవలు.. ఇలాంటి కారణాలతో సంసారాలను నిట్టనిలువునా చీల్చుకుంటున్నారు. సరిగ్గా ఇలాగే ప్రేమ పెళ్లి చేసుకున్న ఓ జంట విషయంలో కూడా ఇదే జరిగింది. అసలు ఏం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. చెన్నైలోని కల్లకురిచ్చి […]
తరాలు మారుతున్న కొద్ది మనుషులు ప్రవర్తనలో ఊహించని మార్పులు సంభవిస్తున్నాయి. ఎంతో పవిత్రమైన వివాహ బంధానికి కొందరు వ్యక్తులు తూట్లు పొడుస్తూ వివాహ వ్యవస్థకు ఉన్న విలువను తీసేస్తున్నారు. సరిగ్గా ఇలాగే అక్రమ సంబంధం వైపు అడుగులు వేసిన ఓ వివాహిత కట్టుకున్నవాడిని కాదని ప్రియుడితో వెళ్లి చివరికి ఎటూ కాకుండా పోయి ప్రాణాలు కోల్పోయింది. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలేం జరిగిందంటే? తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లా చోళవరం […]
ఆమె ఒంటరి మహిళ..పెళ్లై విడాకులు తీసుకుని ఒంటరిగా నివాసం ఉంటుంది. అయితే పక్కా ప్లాన్ తో వచ్చిన ఇద్దరు యువకులు పదునైన ఆయుధంతో ఆ మహిళపై దాడి చేసి పరారయ్యారు. తాజాగా తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారింది. వివరాల్లోకి వెళ్తే.. కాంచీపురం జిల్లా శ్రీపెరంబదూరు తాలుకా వలర్‌పురం గ్రామానికి చెందిన కార్తికేయన్ (45) అనే వ్యక్తి దుబాయ్‌లోని ప్రింటింగ్ ప్రెస్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. అయితే తనతో పాటు శ్రీలంకకు చెందిన […]
బాగా చదువుకుని నలుగురిలో తలఎత్తుకుని బతకాలనుకుంది. ఎన్నో కోరికలతో పై చదువులు చదివి మంచి ఉద్యోగంలో స్థిరపడి.. తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకు రావాలనుకుంది. ఇందులో భాగంగానే నర్సింగ్ ద్వితియ సంవ్సతరం చదువుతో చదువుల్లో సరస్వతిగా రాణిస్తుంది. ఆమె ప్రతిభను చూసి అంతా మెచ్చుకునేవారు. అలా ఎన్నో ఆశలతో సంతోషంగా సాగిపోతున్న ఆమె జీవితానికి ఒక్కసారిగా ఫుల్ స్టాప్ పడి ప్రాణాలు విడిచింది. తాజాగా తమిళనాడులో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. […]
నువ్వు నచ్చావంటూ మాటలు కలిపాడు. ప్రేమిస్తున్నానంటూ ఒప్పుకునేదాక వెంటపడ్డాడు. అతని మాయమాటలు నమ్మిన ఆ యువతి అతని ప్రేమకు పచ్చ జెండా ఊపింది. కొంత కాలం తర్వాత ఇద్దరు ప్రేమ పెళ్లి చేసుకున్నారు. రెండున్నరేళ్ల వరకు అతడు భార్యతో బుద్దిగానే సంసారం చేశాడు. ఇక అప్పుడు బయటపడింది మనోడి అసలు రూపం. అదనపు కట్నం కోసం భార్యను వేధించి చివరికి దారుణంగా పొడిచి చంపాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తమిళనాడులో చోటు చేసుకుంది. వివరాల్లోకి […]
మేకప్ మాయకి తమిళనాడుకు చెందిన హరి అనే యువకుడు మోసపోయాడు. 54 ఏళ్ల ఆంటీ మేకప్ మహిమతో 34 ఏళ్ల యువతిగా మారింది. ఇంకేముంది ఆమె అందం చూసి మనసు పారేసుకున్న హరి వెంటనే తాళి కట్టేశాడు. తర్వాత ఆమె అసలు రంగు, వయసు తెలియడంతో లబోదిబోమంటున్నాడు. స్థానిక పోలీసులకు వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఈ కేసుపై దర్యాప్తు చేపట్టిన పోలీసులకు కీలాడి ఆంటీ గురించి పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. ఆమె గురించి తెలుసుకన్న పోలీసులు […]