దేశంలో కరోనా మహమ్మారి కేసులు పెరిగిపోతున్నాయి. ఒక వైపు కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో భయాందోళనకు గురవుతుంటే.. తగ్గిపోయిందనుకున్న కరోనా మళ్లీ విజృంభిస్తోంది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ మొదలైందా అంటే ఔననే వార్తలు వినిపిస్తున్నాయి. గత మూడు, నాలుగు రోజుల నుంచి దేశంలో కరోనా, ఓమిక్రాన్ కేసుల భారీగా పెరుగుతున్నాయి. అనూహ్యంగా ఈ కేసులు సంఖ్య పెరగడం థర్డ్ వేవ్ కు సంకేతమని కోవిడ్ టాస్క్ ఫోర్స్ ఛైర్మన్ ఎన్ కే అరోరా అన్నారు. గత రెండు […]
దేశంలో కరోనా కొత్త వేరియంట్ అంత అంతకు పెరిగిపోతూనే ఉంది. ఇప్పటికే 21 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కొత్త వేరియంట్ వ్యాప్తి చెందింది. ప్రస్తుతం కొత్త వేరియంట్ బాధితులు 961కి చేరారు. అయితే వీరిలో 320 మంది వైరస్ నుండి కోలుకున్నట్లు తెలిపింది. ఒమిక్రాన్ ఎఫెక్ట్ తెలంగాణ పై బాగానే పడుతుంది.. ఇప్పటికే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 62కి చేరిందని అంటున్నారు. తెలంగాణ ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ గడల శ్రీనివాసరావు ఈ రోజు ఆయన హైదరాబాద్‌లో మీడియా […]
ఇప్పటికే జనజీవితాలను కకావికలం చేసిన కరోనా మహ్మమారి మళ్లీ తన విషపు పంజా విసరబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా ఫస్ట్‌వేవ్, సెకండ్ వేవ్‌లతో కొన్ని లక్షల మందిని బలితీసుకుంది. తాజాగా తన పుట్టినిల్లు చైనాలో మళ్లీ తన ప్రతాపం చూపిస్తుంది. ప్రపంచ దేశాలకు హెచ్చరిక థర్డ్‌వేవ్ హెచ్చరిక జారీ చేస్తోంది. చైనాలో కరోనా కేసులు పెరుగుతుండటంతో కట్టడి చర్యల్లో భాగంగా అక్కడి ప్రభుత్వం అనేక నిర్ణయాలను ప్రకటించింది. వందలాది విమాన సర్వీసులను రద్దు చేసింది, స్కూళ్లను మూసివేసింది. […]
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ మహమ్మారి రూపాలు మార్చుకుంటూ మళ్లీ విజృంభిస్తోంది. కరోనా రకం డెల్టా వేరియంట్ ప్రస్తుతం ప్రపంచాన్ని కలవరపెడుతోంది. ఈ వేరియంట్ కేసులు భారీగా పెరిగి పోతున్నాయి. విస్తృతంగా వ్యాపిస్తున్న డెల్టా వేరియంట్ కారణంగా రీఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం అధికంగా ఉందని నిపుణులు చెబుతుననారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, కచ్చితంగా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. డెల్టా వేరియంట్ అన్ని దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 130 దేశాలకు […]
కరోనా.. ఈ మూడు అక్షరాలు మానవ జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. ఈ మహమ్మారి దెబ్బకి ప్రతి ఒక్కరూ ఏదో ఒక విధంగా విధంగా నష్టపోతూనే ఉన్నారు. ఇక కరోనా సెకండ్ వేవ్ సృష్టించిన మరణ హోమం మరవక ముందే.. థర్డ్ వేవ్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అయితే భవిష్యత్ భయానకంగా కనిపిస్తోంది అంటూ అప్పుడే హెచ్చరికలు జారీ చేస్తోంది. ఈ నేపథ్యంలో థర్డ్ వేవ్ కి ముందుగానే ఎలా ప్రిపేర్ అయ్యి ఉండాలో […]
విహార, తీర్థ యాత్రలు, పండుగలు, అన్నీ ముఖ్యమైనవే అయినప్పటికీ ప్రజలు మరికొద్ది నెలలు సంయమనం పాటించాలని ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) సూచించింది. ఓవైపు అందరికీ వ్యాక్సిన్ అందనే లేదని అయినా సామూహిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రజలకు అనుతివ్వడమంటే థర్డ్ వేవ్‌కు కారణమయ్యే ‘‘సూపర్ స్ర్పెడర్ల’’ను అందించినట్లేనని హెచ్చరించింది. ఆర్ధిక , వాణిజ్య ఒత్తిళ్లతో లాక్ డౌన్ పూర్తిగా ఎత్తేస్తుండడం సామాజిక దూరం, శానిటైజేషన్, వ్యాక్సినేషన్ ను పూర్తి చేయడంలో నిర్లక్ష్యం తదితర పరిణమాలు థర్డ్ వేవ్ […]
భారతదేశంలో కరోనా సెకండ్ వేవ్ విలయతాండవం చేస్తోంది. గతేడాది కరోనా మొదటి వేవ్‌తో పోల్చుకుంటే ఇప్పటి పరిస్థితులు నరకాన్ని తలపిస్తున్నాయి. ఎటు చూసినా కరోనా పేషెంట్ల శవాల దిబ్బలే. అంత్యక్రియల కోసం స్మశానాల వద్ద క్యూలు కట్టాల్సిన పరిస్థితి. ఆస్పత్రిలో బెడ్లు కరువు. బెడ్లు దొరికినా ఆక్సిజన్ లభ్యతపై అనుమానాలు. ఇవన్నీ చూసి కరోనా సెకండ్ వేవ్ ఇంత భయంకరంగా ఉందేంటి? అని సామాన్యులు వణికిపోతున్నారు. ఐఐటీల సైంటిస్టులు సభ్యులుగా ఉన్న ప్రభుత్వ ప్యానెల్ అంచనాల ప్రకారం […]
మన దేశంలో ఒక్కో చోట ఒక్కో రూపంలో విలయతాండవం చేస్తోంది. సునామీలా విరుచుకుపడుతూ ప్రజల ప్రాణాలను బలికొంటోంది. సెకండ్ వేవ్ లో దేశంలో పాజిటివ్ కేసులు రోజురోజుకు రికార్డు స్థాయిలో భారీగా నమోదవుతున్నాయి. పది శాతంపైన పాజిటివ్ రేటుతో పలు రాష్ట్రాలు అల్లాడిపోతున్నాయి. కొద్దిగా వెనకా ముందు అయినా మహమ్మారి అన్ని ప్రాంతాలకు వేగంగా వ్యాపిస్తోంది. దేశంలో ప్రాంతాలవారీగా పలురకాల కొవిడ్ వైరస్ రకాలు వ్యాప్తిలో ఉన్నాయి. ఉత్తరాదిలో ఒక రకం.. దక్షిణాదిలో మరో రకం వైరస్ […]