సినిమాలు చూసే విషయంలో ప్రేక్షకుల ఆలోచన చాలా మారిపోయింది. ఒకప్పటితో పోలిస్తే.. పెద్ద సినిమాల కోసం తప్పించి థియేటర్లకు వెళ్లే వారి చాలా తగ్గిపోయింది. అందుకే కారణం ఓటీటీలు. బిగ్ స్క్రీన్ పై చూడటం చాలామంచి అనుభూతి. కానీ చాలా ఖర్చు పెట్టాలి. అందుకే ప్రతివారం ఓటీటీలో కొత్త సినిమా ఏది వస్తుందా అని నెటిజన్స్ ఎదురుచూస్తుంటారు. ఇప్పుడు అలాంటి వారికోసమే నాగ్ ‘ద ఘోస్ట్’ సిద్ధమైపోయింది. అందుకు సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఇక వివరాల్లోకి […]
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలంతా ఏదో ఒక సమయంలో తమ లైఫ్ లో జరిగిన చేదు సంఘటనలను కెమెరా ముందు షేర్ చేసుకుంటుంటారు. ఇండస్ట్రీలో ఫేస్ చేసే ప్రాబ్లెమ్స్ పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్ లో కూడా బ్యాడ్ ఇన్సిడెంట్స్ ఉంటుంటాయి. అలాగే తన లైఫ్ లో కూడా ఓ యాక్సిడెంట్ ఎక్సపీరియెన్స్ ఉందని చెప్పాడు డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు. గుంటూరు టాకీస్, గరుడవేగా సినిమాలతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ప్రవీణ్.. ఇటీవల కమెడియన్ ఆలీ హోస్ట్ […]
టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ప్రస్తుతం ‘ది ఘోస్ట్’ మూవీ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. దర్శకుడు ప్రవీణ్ సత్తారు రూపొందించిన ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్.. ది ఘోస్ట్ చిత్రం దసరా సందర్భంగా అక్టోబర్ 5న థియేటర్స్ లో రిలీజ్ అవుతోంది. రిలీజ్ దగ్గరపడటంతో కింగ్ నాగ్ తో పాటు చిత్రయూనిట్ అంతా ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. అయితే.. టీజర్, ట్రైలర్స్ తో అంచనాలు పెంచేసిన ఘోస్ట్ మూవీపై నాగార్జున చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. […]
తెలుగు హీరోగా నాగార్జున ఎన్నో అద్భుతమైన సినిమాలు తీశారు. నిర్మాతగానూ ఫేమ్ సంపాదించారు. ప్రస్తుతం తను హీరోగా చేసిన ‘ద ఘోస్ట్’ మూవీని విడుదలకు సిద్ధం చేశారు. యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా.. దసరా కానుకగా అక్టోబరు 5న థియేటర్లలోకి రానుంది. ఇకపోతే నాగ్.. రాజకీయాల్లోకి వస్తారని, ఎంపీగానూ పోటీ చేస్తారని గత కొన్నాళ్ల క్రితం న్యూస్ బయటకొచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా మూవీ ప్రమోషన్ లో మాట్లాడుతూ.. తన పొలిటికల్ ఎంట్రీపై నాగ్ […]
దసరా పండుగ సందర్భంగా బాక్సాఫీస్ వద్ద బిగ్ స్టార్స్ సినిమాల మధ్య రసవత్తరమైన పోటీ జరగబోతుంది. ఓవైపు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘గాడ్ ఫాదర్’.. మరోవైపు కింగ్ నాగార్జున నటించిన ‘ఘోస్ట్’.. ఈ రెండు సినిమాలు ఒకేరోజు రిలీజ్ అవుతున్నాయి. దీంతో అటు మెగా ఫ్యాన్స్ లో, ఇటు అక్కినేని ఫ్యాన్స్ లో సినిమాల ఫలితాలకు సంబంధించి ఆలోచనలు పక్కనపెడితే.. ఇద్దరు స్టార్స్ మధ్య బాక్సాఫీస్ వార్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే.. వీరిద్దరి […]
ఏ చిత్ర పరిశ్రమలోనైనా మల్టీస్టారర్ కు ఉన్న క్రేజే వేరు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్నారు అంటే చాలు ఆ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటాయి. ఇక 80, 90 దశకాల్లో మల్టీస్టారర్ చిత్రాలకు కొదవలేదు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణా లాంటి అగ్ర కథానాయకులు వరుసగా మల్టీస్టారర్ మూవీలను చేసేవారు. కాల క్రమేనా ఈ సాంప్రదాయం తగ్గింది. అయితే ఇటీవలి కాలంలో మళ్లీ ఈ తరహ చిత్రాలకు ఊహించని రెస్పాన్స్ వస్తుండటంతో […]
కింగ్ నాగార్జున తర్వాతి చిత్రం ‘ది ఘోస్ట్’ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. దసరా సందర్భంగా అక్టోబర్ 5న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, తమహగమే అనే వీడియో అన్నింటికి విశేష ఆదరణ లభించింది. తాజాగా థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేశారు. అందులో ఇంటర్ పోల్ ఆఫీసర్ గా అక్కినేని నాగార్జున యాక్షన్ ఇరగదీశాడు. అంతేకాకుండా ఈ స్టోరీలో తోబుట్టువు ప్రాణాలు […]
సినిమా ఫీల్డ్ లో జయాపజయాలు సహజం. అయితే విజయవంతమైన ప్రతి సినిమా ట్రెండ్ సెట్టర్, పాత్ బ్రేకర్ కాలేవు. అతి తక్కువ సందర్భాల్లో.. అది కూడా అతి కొద్ది మంది హీరోలకు మాత్రమే పాత్ బ్రేకింగ్ హిట్స్ లభిస్తాయి. చిరంజీవికి.. ఖైదీ, బాలకృష్ణకు.. ముద్దుల మామయ్య, రాజశేఖర్ కు.. అంకుశం, నాగార్జునకు.. శివ,వెంకటేష్ కు.. చంటి, రవితేజకు.. ఇడియట్, అల్లు అర్జున్ కు.. ఆర్య, విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డి లాగా ఒక్కో హీరోకు ఒక్కో పాత్ […]
The Ghost: టాలీవుడ్ కింగ్ నాగార్జున హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘ది ఘోస్ట్’. ప్రముఖ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా షూటింగ్ ఒక యాక్షన్ సీక్వెన్స్ మినహా దాదాపు పూర్తి కావచ్చింది. ఇక, ఘోస్ట్ సినిమా యాక్షన్ ప్యాకెడ్‌గా ఉండనుంది. ఈ సినిమాలో 12 భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉన్నట్లు దర్శకుడు ప్రవీణ్ సత్తార్ తెలిపారు. యాక్షన్ బ్లాక్ పెడితే నాగార్జున చాలా […]
టాలీవుడ్ మన్మథుడు కింగ్ నాగార్జున బర్త్‌డే సందర్భంగా అప్ కమింగ్ మూవీ అప్‌డేట్ వచ్చేసింది. యాక్షన్ ఎంర్‌టైనర్‌లో నటించబోతున్నాడు నాగార్జున. ‘ది ఘోస్ట్‘ అంటూ నాగార్జున ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేసింది చిత్ర బృందం. కత్తి పట్టుకుని ఉన్న నాగార్జునను చూసి గూండాలు, డాన్‌లు వణికిపోతూ కనిపిస్తున్నారు. ఫస్ట్‌లుక్‌లో ఉన్న అంశాలను గమనిస్తే ఇది అంతర్జాతీయ మాఫియా చిత్రంలా కనిపిస్తోంది. ఈ సినిమాలో నాగ్ సరసన కాజల్ సందడి చేయనుంది. ప్రవీణ్ సత్తార్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. […]