ఆడవాళ్ల జీవితంలో ఎన్నో సవాళ్లు ఉంటాయి. వాళ్ల శరీరంతో కూడా వాళ్లు పోరాటం చేస్తుంటారు. నెల నెలా వచ్చే నెలసరితో వారు అనుభవించే బాధ అంతా ఇంతా కాదు. కానీ, ఆ పిరియడ్స్ వల్ల ప్రాణం పోతుందని ఎవరూ ఊహించరు. కానీ, ఓ బాలిక పిరియడ్స్ వల్ల ప్రాణం కోల్పోయింది.
షాపింగ్ మాల్, ఎలక్ట్రిక్ షోరూం, ఆసుపత్రిలో అగ్ని ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. షాపింగ్ మాల్ రాత్రి నుంచి తగలబడుతూనే ఉండగా.. ఎలక్ట్రిక్ షోరూంలో వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఆసుపత్రి కిటికీల్లోంచి రోగులు తప్పించుకునే ప్రయత్నం చేశారు.
పక్షుల ప్రేమికులు, జంతువుల ప్రేమికులు చాలా మంది ఉంటారు. వాటి మీద ప్రేమతో వాటికి ఫుడ్ పెడుతుంటారు. అయితే కొన్ని సందర్భాల్లో అవి మనుషుల ప్రాణాలకే ముప్పు తెస్తున్నాయి. పావురాల వల్ల మనుషులకు ముప్పు ఉందని, మేత వేస్తే జరిమానా విధిస్తామని నగర పాలక సంస్థ ప్రకటించింది.
వయసులో ఉన్న యువతీ- యువకులు ఒకరికి ఒకరు ఆకర్షితులు కావడం, ప్రేమలో పడటం అనేది సర్వసాధారణం. కొందరు తమకు నచ్చిన అమ్మాయిని/అబ్బాయిని ఇంప్రెస్ చేయడానికి చాలా కష్టపడుతుంటారు. ఎలాగైనా వారి దగ్గర మార్కులు కొట్టేయాలని చూస్తుంటారు. వారి దృష్టిలో వీళ్లే నంబర్ 1గా ఉండాలి అనుకుంటారు. అలా నిరూపించుకునేందుకు చాలా తిప్పలే పడుతుంటారు. కొందరు మంచి మార్గాల్లో ప్రయత్నాలు చేస్తుంటే.. ఇంకొందరు మాత్రం తప్పుడు మార్గాలను ఎంచుకుంటూ ఉంటారు. అదే దారిలో వెళ్తూ చివరకి సర్వం కోల్పోతారు. […]
మన ప్రతీ ఎమోషన్‌కు ఏదో ఒక హార్మోన్ కారణం అయి ఉంటుంది. మనిషి ఎదుగుదలను, జీవితాన్ని నిర్ధేసించేవి కూడా హార్మోన్సే. ప్రేమగా భావించే ఇష్టం లేదా ఆకర్షణకు గురైనపుడు.. బుద్దిపై కొన్ని హర్మోన్ల ప్రభావం పడుతుంది. మనం ఎవరితో అయితే ప్రేమలో ఉంటామో వారి కోసం ఎంతకైనా తెగించాలని అనిపిస్తుంది. కొన్ని కొన్ని సార్లు విచక్షణ కూడా మర్చిపోతాము. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే ఈ తాజా సంఘటన. ఈ ఘటనలో ఓ యువతి తన ప్రియుడితో కలిసి […]
మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం అని తెలుసు.. మద్యపానం వల్ల ఎంత మంది మృతి చెందుతున్నారో.. ఎన్ని కుటుంబాలు పెద్ద దిక్కును కోల్పోయి రోడ్డున పడుతున్నాయో.. చూస్తూనే ఉంటాం. అయినా సరే.. మందుబాబుల్లో మార్పు రాదు. పైగా మాకేం కాదు అనే ధీమా. ప్రస్తుతం సమాజంలో చోటు చేసుకుంటున్న అనేక నేరాలకు మద్యపానమే కారణం. అవును.. తాగిన మత్తులో ఏం చేస్తున్నామో అనే విచక్షణ కోల్పోతారు. మంచి చెడు మరిచి.. జంతువుల కన్నా హీనంగా ప్రవర్తిస్తారు. కన్నుమిన్ను […]
దేశ ప్రజలు దీపావళి పండగను ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇళ్లను వివిధ రకాల అలంకరణలతో, విద్యుత్ దీపాలతో ఎంతో చక్కగా అలంకరించారు. ప్రజలందరూ కొత్త దుస్తులు ధరించి అమ్మవారికి పూజలు చేశారు. ఇక సాయంత్రం కుటుంబ సభ్యులు అందరూ కలిసి వివిధ రకాల క్రాకర్స్ ను కాల్చి సంబరాలు జరుపుకుంటారు. అయితే ఇలా ప్రతి ఒక్కరు ఎంతో సంతోషంగా దీపావళి జరుపుకుంటుంటే.. కొందరు మాత్రం పగల కోసం ఈ వేడుకును అస్త్రంగా వాడుకుంటున్నారు. తమకు కోపం ఉన్న […]
ఈ రోజుల్లో కొందరు ప్రేమ పేరుతో దారుణాలకు పాల్పడుతున్నారు. ఇంకొందరైతే ఏకంగా వావి వరసలు మరిచి ఎఫైర్ లు పెట్టుకుని బరితెగించి ప్రవర్తిస్తున్నారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా మహారాష్ట్రలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన కథనం మేరకు.. మహారాష్ట్రలోని థానే జిల్లాలోని నార్పోలిలో ఓ మహిళ నివాసం ఉంటుంది. ఈమె భర్త గతంలోనే మరణించడంతో తన కూతురితో పాటు ఉంటుంది. అలా వీరు ఉన్నదాంట్లో సంతోషంగా ఉంటున్న క్రమంలోనే ఆ మహిళ కూతురు పాడు పనికి […]
అది ముంబై పరిధిలోని ఓ ప్రాంతం. ఓ దంపతులకు పెళ్లై చాలా కాలమే అవుతుంది. భర్త వ్యాపారంలో బిజీగా మారి పైసా పైసా కూడబెడుతూ ఆర్థికంగా బలంగా తయ్యారయ్యాడు. ఇక భార్య అడిగిందల్లా కాదనకుండా కొనిస్తూ సంతోషాన్ని ఇస్తున్నాడు. ఇలా ఎంతో ఆనందంగా సాగుతున్న వీరి సంసారంలో గొడవలు మొదలై ఎట్టకేలకు భార్య అసలు రూపం బయట పడింది. కంత్రీ పెళ్లాం అని తెలుసుకున్న భర్త ఎలాంటి నిర్ణయం తీసుకున్నాడనేది ఇప్పుడు తెలుసుకుందాం. ముంబై థానే పరిధిలోని […]
Crime News: నేటి సమాజంలో టీవీ ఓ నిత్యావసర వస్తువుగా మారిపోయింది. ప్రతీ ఇంట్లో టీవీ తప్పని సరిగా ఉండాలని కుటుంసభ్యులు భావిస్తున్నారు. అయితే, అదే టీవీ కుటుంబంలో కలహాలకు దారి తీస్తోంది. టీవీ విషయంలో గొడవల కారణంగా హత్యలు, ఆత్మహత్యలు గతంలో చాలా జరిగాయి. తాజాగా, ఓ కోడలు టీవీ విషయంలో చోటుచేసుకున్న గొడవలో అత్తపై దాడి చేసింది. అత్త చేతి వేళ్లను కొరికిపడేసింది. ఈ సంఘటన మహారాష్ట్రలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల […]