ఒక్క మ్యాచ్ ఓటమితో టీమిండియాలో కీలక మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ప్లేయర్ల మార్పులతో పాటు ఏకంగా కెప్టెన్సీ విషయంలోనూ ఛేంజ్ జరిగే ఛాన్స్ ఉందని వినిపిస్తోంది.
పైన థంబ్ చూసి మీరు తిట్టుకోవచ్చు! కానీ అదే నిజం. రోహిత్ శర్మ బ్యాటర్ గా సూపర్ హిట్, రికార్డులు సెట్ చేశాడు. మేం కూడా ఒప్పుకుంటాం. కానీ కెప్టెన్ గా మాత్రం డమ్మీగా మిగిలిపోయాడు. వినడానికి నిష్ఠూరంగా ఉన్నా సరే ఇదే నిజం! సాధారణంగా కెప్టెన్ అనే వాడు ఎలా ఉండాలి? జట్టు మొత్తాన్ని మేనేజ్ చేయాలి. ప్రతి ఆటగాడితోనూ టచ్ లో ఉండాలి. ఆడుతున్న మ్యాచులే కాదు, రాబోయే మ్యాచులు ఎలా గెలిచితీరాలి అనే […]
కెప్టెన్సీకి ‘విరాట్ కోహ్లీ’ గుడ్‌బై చెప్పినప్పుడు, ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన కెప్టెన్ రోహిత్ శర్మ ఉన్నాడులే అని అనుకున్నారు. ఊహించినట్టుగానే.. టీ20, వన్డే, టెస్టు.. అన్ని సారధ్య బాధ్యతలు హిట్‌మ్యాన్‌కే దక్కాయి. పోనీ.. బాధ్యతలు చేపట్టాక కెప్టెన్ గా రోహిత్ రాణించలేదా? అంటే.. అదీకాదు.. వరుస విజయాలతో రికార్డు సృష్టించాడు. ఇదంతా నెల క్రితం ముందు. ఐపిఎల్ 2022 సీజన్ లో రోహిత్ దారుణంగా విఫలమవుతున్నాడు. ఆడిన 8 మ్యాచుల్లో 143 పరుగులు చేశాడు. హైయెస్ట్ […]
విరాట్ కోహ్లీ టీమిండియా టెస్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఇప్పుడు అతని స్థానంలో కెప్టెన్‌గా బీసీసీఐ ఎవరిని నియమిస్తుందో అని అందరిలో ఆసక్తి నెలకొంది. విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా తప్పుకోవడంపై టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా స్పందించాడు. కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకునే విషయాన్ని టీమ్ మీటింగ్‌లోనే కోహ్లీ తమకు తెలియజేశాడని బుమ్రా తెలిపాడు. అతని నిర్ణయాన్ని గౌరవిస్తున్నామని, కెప్టెన్‌గా సాధించిన ఘనతలకు అతన్ని అభినందించామని చెప్పుకొచ్చాడు. ‘ఓ జట్టుగా మేమంతా చాలా క్లోజ్. […]