ఎలాన్ మస్క్ భారత్ లో టెస్లా కార్ల తయారీ ఫ్యాక్టరీని ప్రారంభించాలని అధికారులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. టెస్లా కార్ల ప్రారంభ ధర కూడా చాలా తక్కువే అని చెబుతున్నారు.
మనిషి ఆలోచనలకు.. ఆవిష్కరణలకు హద్దు లేదు. తక్కువ కాలంలో ఎక్కువ పని చేసేందుకు మొదట యంత్రాల వైపు ద్రుష్టి సారించిన మనిషి.. ఆ తరువాత రోబోల తయారీకి శ్రీకారం చుట్టాడు. అయితే రోబోలు.. మనిషి ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తాయి. అదే మనిషిని.. రోబోలా మారిస్తే ఎలా ఉంటది అన్న ఆలోచన టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మదిని తట్టింది. అంతే.. అనుకుందే తడువుగా అటు వైపు దృష్టిపెట్టాడు. మనిషి బుర్రలో ‘చిప్’ పెట్టే ప్రయత్నాలు […]
ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ అనుకున్నట్లుగానే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ట్విట్టర్ హస్తగతం చేసుకున్నారు. మస్క్ ఇచ్చిన 44 బిలియన్ డాలర్ల డీల్ కు ట్విట్టర్ బోర్డు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. మొదట కంపెనీలో షేర్లు కొనిన మస్క్ ఆ తర్వాత నో చెప్పలేని ఆఫర్ ఇచ్చి వారిపై ఒత్తిడి తెచ్చిన మస్క్ చివరికి అనుకున్నట్లుగా ట్విట్టర్ ను హస్తగతం చేసుకున్నారు. టేకోవర్ విలువ దాదాపు 44 బిలియన్ డాలర్లు కాగా షేరు కొనుగోలు ధర […]
ఇంటర్నేషనల్ డెస్క్- ఎలాన్ మస్క్.. ఈ ప్రపంచ కుభేరుడి గురించి ప్రక్యేకంగా చెప్పాల్సిన అవసం లేదు. టెస్లా కంపెనీ అధినేతగా, ప్రపంచంలోని అత్యధిక ధనవంతుల్లో ఒకడిగా అందరికి సుపరిచితమే. ఎలాన్ మస్క్ ముందు నుంచి భూరీ విరాళాలు ఇస్తూవస్తున్నాడు. ఇదిగో ఇప్పుడు మరోసారి భారీ విరాళం ఇచ్చి తన పెద్ద మనసు చాటుకున్నాడు ఎలాన్. చిన్నారుల ఆకలి తీర్చేందుకు ప్రపంచ కుబేరులు ముందుకు రావాలని గతంలో ఐక్యరాజ్యసమితి వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ డైరెక్టర్ డేవిడ్ బేస్లే ఇచ్చిన […]
టెస్లా స్మార్ట్ ఫోన్ త్వరలోనే మార్కెట్ లోకి రాబోతోంది. అదేంటి కారు బదులు ఫోన్ అని రాశాం అనుకుంటున్నారా? మీరు చదివింది కరెక్టే. త్వరలో టెస్లా నుంచి సరికొత్త గేమింగ్ స్మార్ట్ ఫోన్లు విడుదల కానున్నట్లు సమాచారం. కార్లు, స్పేస్ ఎక్స్ వంటి బడా ప్రాజెక్టులే కాదు ఇప్పుడు టెస్లా ఖాతాలో ఫోన్లు కూడా చేరుతున్నట్లు తెలుస్తోంది. అది కూడా సాదాసీదా ఫోన్లు అయితే కాదు. మంచి గేమింగ్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చే స్మార్ట్ ఫోన్ అని […]
ఇండియన్ మార్కెట్ విషయంలో టెస్లాకి.. పోర్షే గట్టి షాకే ఇచ్చింది. భారత మార్కెట్‌లోకి వస్తాం.. వస్తాం.. అంటూ నాన్చుతున్న టెస్లాకు పోటీగా పోర్షే అడుగుపెట్టింది. చడీచప్పుడు కాకుండా ఇండియన్ మార్కెట్‌లోకి లగ్జరీ ఎలక్ట్రిక్ సెడాన్ కారు టేక్యాన్ పోర్షేను ప్రవేశపెట్టింది. రాయితీల కోసం ఎదురుచూస్తూ టెస్లా నాన్చుడు వ్యవహారాన్ని అవలంబిస్తోంది. ఇప్పుడు పోర్షే చేసిన పని టెస్లాను కంగుతినేలా చేసింది. It can produce up to 408 hp. It perfectly combines high performance […]
ప్రపంచవ్యాప్తంగా టెస్లా కార్లకు ఆదరణ చాలా ఉంది. ఎలక్ట్రిక్ వాహన విభాగంలో రారాజు ఎవరంటే ఠక్కున చెప్పే పేరు టెస్లా. ఎలక్ట్రిక్ వాహన రంగంలో టెస్లాకు పోటీగా ఇప్పటికే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు సిద్ధమైయ్యాయి. ప్రపంచం మొత్తం మీద విద్యుత్ వాహన మార్కెట్‌లో సరికొత్త రికార్డులను నమోదు చేస్తూ ముందుకు వెళ్తున్న టెస్లా, ఏకఛత్రాధిపత్యంగా ఎలక్ట్రిక్ వాహనాల మార్కెట్లను ఏలుతోంది. అయితే ఇప్పుడు సరికొత్తగా ఎలక్ట్రిక్ వాహన రంగంలో టెస్లాకు పోటీగా పేరొందిన ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు […]
టెస్లా, ఎలన్ మస్క్ ప్రపంచవ్యాప్తంగా ఈ పేర్ల గురించి ప్రత్యేకంగా ఇంట్రడక్షన్లు అవసరంలేదు. టెస్లా కార్లు అంటే ప్రపంచంలో ఉన్న క్రేజ్ వేరు. ఎప్పుడూ ప్రజలకు షాక్‌లు, సర్‌ప్రైజ్‌లు ఇచ్చే మస్క్… తాజాగా టెస్లా ఆర్టీఫిషియల్ ఇంటిలిజెన్స్ డే సందర్భంగా బిగ్ అనౌన్స్‌మెంట్ చేశారు. టెస్లా నుంచి హ్యూమనోయిడ్ రోబోలు రాబోతున్నట్లు ప్రకటించారు. అదే రోబో సినిమాలో శంకర్ చూపించారు కదా చిట్టి, ఆ తరహాలోనే హ్యూమనోయిడ్ రోబోను తీసుకురోబోతోంది టెస్లా. ఎప్పటిలాగానే ఎలన్ మస్క్ కార్యాక్రమాన్ని […]
ఇంటర్వ్యూలో భావోద్వేగం… నాసా తమను బతికించింది… అమెరికాలోని మంచితనం ఇదే!.. ‘ఎలాన్ మస్క్’ కంటతడి వీడియో వైరల్!.. స్పేస్ ఎక్స్ ను మూసే సమయంలో సంస్థలో కనీసం పరికరాలు కొనే స్తోమత లేకపోయినా 150 కోట్ల డాలర్ల కాంట్రాక్ట్ ను నాసా ఇచ్చిందన్నారు ఎలాన్ మస్క్ . ఆ క్షణాన ఏం చెప్పాలో తెలియలేదని, నాసా తమను కాపాడిందని అన్నారు. ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకొని ఓ ఇంటర్వ్యూలో ఆయన ఒకింత భావోద్వేగానికి గురయ్యారు. దానికి సంబంధించిన […]
ప్రస్తుతం, ఎలక్ట్రిక్ వాహన తయారీలో బ్యాటరీలకు ప్రాధాన్యత ఎక్కువన్న సంగతి తెలిసిందే. కారు ఖరీదులో బ్యాటరీల ఖర్చే అగ్రభాగాన ఉంటాయని ఆటో మొబైల్ నిపుణులు చెబుతున్నారు. ఆపిల్ కంపెనీ అనగానే మనకు సాధారణంగా గుర్తొచ్చేది ఏది అంటే మొబైల్ ఫోన్స్. ఆపిల్ ఇప్పుడు మోటారు వాహనాల వ్యాపారంలోకి ప్రవేశించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు లేటెస్ట్ గా ఒక సమాచారం బయటపడింది. అయితే, ఆపిల్ తన ప్రీమియం బ్రాండ్ కు తగ్గట్లే అత్యంత సమర్థవంతంగా పనిచేయగల బ్యాటరీనే దీనిలో ఉపయోగించనున్నట్లు […]